Rashmika Mandanna: అవకాశం వస్తే ఆ స్టార్ హీరోతో డేటింగ్ కు వెళ్లాలని ఉందన్న రష్మిక మందన..

సౌత్ ఇండస్ట్రీలో వచ్చిన తక్కువ రోజుల్లోనే స్టార్ హీరోయిన్ రేస్ లో దూసుకెళ్తుంది రష్మిక మందన. ఛలో సినిమాతో తెలుగుతెరకు  పరిచయం అయ్యింది ఈ కన్నడ భామ.

Rashmika Mandanna: అవకాశం వస్తే ఆ స్టార్ హీరోతో డేటింగ్ కు వెళ్లాలని ఉందన్న రష్మిక మందన..
Rashmika Mandanna
Follow us
Rajeev Rayala

|

Updated on: May 27, 2021 | 4:28 PM

Rashmika Mandanna: సౌత్ ఇండస్ట్రీలో.. వచ్చిన తక్కువ రోజుల్లోనే స్టార్ హీరోయిన్ రేస్ లో దూసుకెళ్తుంది రష్మిక మందన. ఛలో సినిమాతో తెలుగుతెరకు పరిచయం అయ్యింది ఈ కన్నడ భామ. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన గీతగోవిందం సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. దాంతో ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు క్యూ కట్టాయి. మొన్నటి వరకు మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేసిన రష్మిక ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటించి ఆకట్టుకుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో ఈ అమ్మడు క్రేజ్ ఎక్కడికో వెళ్ళింది. ఆవెంటనే నితిన్ నటించిన ‘భీష్మ’ సినిమా కూడా సూపర్ హిట్ ను అందుకుంది. ప్రస్తుతం ఈ కుర్రది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప’ లో హీరోయిన్ గా చేస్తుంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రష్మిక గిరిజన యువతిగా కనిపించనుందని తెలుస్తుంది.

ఇదిలా ఉంటే రష్మిక సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది ఈ చిన్నది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. ఒక వేళ మీరు డేటింగ్ కు వెళ్లాలనుకుంటే ఏ హీరోతో వెళ్తారని యాంకర్ అడిగిన ప్రశ్నకు రష్మిక స్పందిస్తూ… రెబల్ స్టార్ ప్రభాస్ తో డేట్ కు వెళ్లాలనుకుంటున్నానని చెప్పింది. తనకు అవకాశం వస్తే.. ఏదో ఒకరోజు ప్రభాస్ తో డేట్ కు వెళ్తానని రష్మిక తెలిపింది. ప్రభాస్ కు తాను పెద్ద ఫ్యాన్ నని చెప్పింది ఈ కన్నడ భామ.

మరిన్ని ఇక్కడ చదవండి :

Rashmi Gautam: లక్కీ ఛాన్స్ కొట్టేసిన అందాల యాంకర్.. స్టార్ హీరో సినిమాలో కీలక పాత్రలో రష్మీ..

EK Mini Katha Review: కథ బోల్డ్‌గా ఉన్నా సెన్సిబుల్ పాయింట్‌కు కామెడీ పూత ..ఈ ‘ఏక్ మినీ కథ’

Sonu Sood: యాంకర్‌ వింధ్యా విశాఖను ప్రశంసించిన సోనూసూద్.. ఎందుకో తెలుసా..?

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?