Rashi Khanna: రాశీ ఖన్నా ఇంట్రెస్టింగ్ పోస్ట్..  పరుగుల జీవితం నుంచి  అంటూ.. 

రాశీ ఖన్నా.. తక్కువ సమయంలో అత్యధిక పాపులారిటీ సొంతం చేసుకున్న హీరోయిన్. తెలుగులో వరుస ఆఫర్లు అందుకుంటూ

Rashi Khanna: రాశీ ఖన్నా ఇంట్రెస్టింగ్ పోస్ట్..  పరుగుల జీవితం నుంచి  అంటూ.. 
Rashi
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 19, 2021 | 9:36 PM

రాశీ ఖన్నా.. తక్కువ సమయంలో అత్యధిక పాపులారిటీ సొంతం చేసుకున్న హీరోయిన్. తెలుగులో వరుస ఆఫర్లు అందుకుంటూ ఫుల్ బిజీగా గడిపేస్తుంది ఈ ముద్దుగుమ్మ. అందం, అభినయంతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది ఈ అమ్మడు. ఓవైపు టాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే.. మరోవైపు.. కోలీవుడ్ లో కూడా సత్తా చాటుతుంది రాశీ ఖన్నా.. ఇక తాజాగా బాలీవుడ్ లోనూ వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నట్లుగా గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల రుద్ర ది ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్ అనే హిందీ చిత్రాన్ని కంప్లీట్ చేసింది రాశీ ఖన్నా. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తై.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా రాశీ ఖన్నా.. ప్రముఖ ప్రొడ్యుసర్ కరణ్ జోహార్ సినిమాలో నటించనున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. సిద్ధార్థ్‌ మల్హోత్రా, దిశా పటానీ లీడ్‌ రోల్‌లో కరణ్ జోహర్ తెరకెక్కిస్తున్న సినిమాకు ‘యోధ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక పుష్కర్‌ ఓజా అనే కొత్త డైరెక్టర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాశీని నటింపజేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Rashi Khanna

Rashi Khanna

ఈ క్రమంలో తాజాగా రాశీ ఖన్నా చేసిన పోస్ట్ ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఉరుకుల పరుగుల జీవితం.. ఒక ఎయిర్ పోర్ట్ నుంచి మరో ఎయిర్ పోర్టుకు వెళ్తున్నాను.. గోవాకు వెళ్తున్నాను అంటూ రాశీ ఖన్నా చెప్పుకొచ్చింది. దీంతో రాశీ ఖన్నాకు నిజాంగానే కరణ్ జోహర్ నటిస్తుందని అంటున్నారు నెటిజన్స్. ఇక ఇప్పటికే ఈ అమ్మడు హిందీలో రెండు వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో గోపీచంద్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘పక్కా కమర్షియల్‌’, నాగచైతన్య ‘థ్యాంక్యూ’తో పాటు తమిళంలో కార్తీ సరసన ‘సర్దార్‌’ చిత్రాల్లో నటిస్తుంది.

Also Read: మోనాలిసా పెయింటింగ్ పూర్తి చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా.. ఆ చిరునవ్వును చూసి ప్రాణం పోశాడు..

Mobile Explodes: మొబైల్‌ రిపేరు చేస్తుండగా పేలిన బ్యాటరీ.. చెలరేగిన మంటలు.. వైరల్‌ అవుతున్న వీడియో..!

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!