AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Rashi Khanna: అందాల రాశికి ఆఫర్ల వెల్లువ.. ఏకంగా ఏడు సినిమాల్లో ఛాన్స్..

ఊహలు గుసగుసలాడే సినిమాతో కుర్రాళ్ళ గుండెల్లో గూడు కట్టుకున్న బ్యూటీ రాశిఖన్నా. ఈ ముద్దుగుమ్మ ఆతర్వాత వరుస ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతుంది.

Actress Rashi Khanna: అందాల రాశికి ఆఫర్ల వెల్లువ.. ఏకంగా ఏడు సినిమాల్లో ఛాన్స్..
Rajeev Rayala
|

Updated on: May 09, 2021 | 11:15 AM

Share

Actress Rashi Khanna: ఊహలు గుసగుసలాడే సినిమాతో కుర్రాళ్ళ గుండెల్లో గూడు కట్టుకున్న బ్యూటీ రాశిఖన్నా. ఈ ముద్దుగుమ్మ ఆతర్వాత వరుస ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతుంది. ఇటు తెలుగు తమిళంతో పాటు మలయాళం హిందీ సినిమాలను కూడా ఈ లాక్డౌన్ లో లైనప్ చేసింది. తెలుగులో చాలా సినిమాల్లో మెరిసిన ఈ ఢిల్లీ సోయాగం స్టార్ హీరోయిన్ అనే ట్యాగ్ ను మాత్రం అందుకోలేకపోయింది. ‘ఇమైకనొడిగళ్’ అనే సినిమాతో తమిళ ఇండస్ట్రీకి పరిచయమైంది రాశి. ఆ సినిమా మంచి విజయం సాధించి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. అందుకే ఇప్పుడు అరణ్మనై-3 – మేధావి – తుగ్లక్ దర్బార్ – సర్దార్ – సైతాన్ క బచ్చా ఇలా వరుసగా తమిళ సినిమాలలో నటిస్తోంది.

తెలుగులోకూడా రెండు మూడు సినిమాలు ఉన్నాయి ఈ బ్యూటీ చేతిలో.. మారుతి దర్శకత్వంలో గోపీచంద్ నటిస్తున్న పక్కా కమర్షియల్ సినిమాలో నటిస్తుంది ఈ చిన్నది. మారుతి దర్శకత్వంలో గతంలో సాయి ధరమ్ తేజ్ నటించిన ప్రతి రోజు పండగే సినిమాలో నటించింది రాశి. అలాగే నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న థాంక్యూ సినిమాలో నటిస్తున్న రాశీ ఆ మూవీ షూటింగ్ కోసం ఇటలీ వెళ్లారు. కానీ కరోనా ఆంక్షలతో షూటింగ్‌ ఆగిపోవటంతో అర్థాంతరంగా ప్యాకప్ చెప్పేసి ఇంటి దారి పట్టారు. ప్రజెంట్‌ ఐసోలేషన్‌లో ఉన్న ఈ బ్యూటీ ఫ్యూచర్‌ మీద ఆశతో ఎదురుచూస్తుంది. ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది అందాల రాశి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Happy Birthday vijay devarakonda: హ్యాపీ బర్త్ డే రౌడీ బాయ్‌.. నార్త్‌లో కూడా విజయ్ క్రేజ్ మోతమోగిస్తోంది.

Janhvi kapoor: డాక్ట‌ర్ అయ్యేంత తెలివి తేట‌లు నాకు లేవ‌ని చెప్పేశా.. ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించిన శ్రీదేవీ కూతురు..

Mahesh Tweet: త‌ప్ప‌నిస‌రైతేనే బ‌య‌ట‌కు రావాలంటోన్న‌ ప్రిన్స్‌.. క‌రోనా వేళ అభిమానుల‌కు విజ్ఞ‌ప్తి చేస్తోన్న మ‌హేశ్‌..

Follow Us
పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు..
పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు..
ఏపీలో మరో కొత్త పథకం.. త్వరలోనే అమలు.. వీరందరికీ లబ్ది
ఏపీలో మరో కొత్త పథకం.. త్వరలోనే అమలు.. వీరందరికీ లబ్ది
వణికించిన ప్రమాదం.. లిఫ్ట్ జారి పడటంతో మహిళ దుర్మరణం! ఎక్కడంటే..
వణికించిన ప్రమాదం.. లిఫ్ట్ జారి పడటంతో మహిళ దుర్మరణం! ఎక్కడంటే..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్
చదువు మధ్యలో మానేస్తే స్కాలర్‌షిప్ మొత్తం తిరిగి చెల్లించాల్సిందే
చదువు మధ్యలో మానేస్తే స్కాలర్‌షిప్ మొత్తం తిరిగి చెల్లించాల్సిందే
ఎంత ముదురుగా ఉన్న మటన్ అయినా ఇవి వేస్తే దెబ్బకి మెత్తగా..
ఎంత ముదురుగా ఉన్న మటన్ అయినా ఇవి వేస్తే దెబ్బకి మెత్తగా..
ఓపిక ఉన్నవాడిదే లోకం.. తనయులకు తండ్రి నేర్పని గొప్ప పాఠం..!
ఓపిక ఉన్నవాడిదే లోకం.. తనయులకు తండ్రి నేర్పని గొప్ప పాఠం..!
యూరప్‌లో కొత్త మిత్రుడి కోసం భారత్ వేట.. కారణం ఇదే..!
యూరప్‌లో కొత్త మిత్రుడి కోసం భారత్ వేట.. కారణం ఇదే..!
స్క్వాడ్‌లోనే లేడు.. కట్‌చేస్తే.. టాస్ టైంకి ప్లేయింగ్ 11లోకి..!
స్క్వాడ్‌లోనే లేడు.. కట్‌చేస్తే.. టాస్ టైంకి ప్లేయింగ్ 11లోకి..!
బ్యాచిలర్స్ ఫేవరెట్ రెసిపీ.. చపాతీ, రైస్ రెండింటికీ ఇదే పర్ఫెక్ట్
బ్యాచిలర్స్ ఫేవరెట్ రెసిపీ.. చపాతీ, రైస్ రెండింటికీ ఇదే పర్ఫెక్ట్