AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Animal Movie : యానిమల్ మూవీకి రెండు ఇంట్రవెల్స్.. రన్ టైం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

సినిమాను కథను వివరంగా చెప్పడానికి సినిమా రేంజ్ ను మరింత పెంచేందుకు రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు దర్శక నిర్మాతలు. కానీ కొంతమంది మాత్రం తమ సినిమాల లెంగ్త్ పెరిగినా కూడా ఒక్క పార్ట్ గానే సినిమా తీసుకురావడానికి రెడీ అవుతున్నారు. అలానే ఇప్పుడు సినిమా నిడివి చాలా ఎక్కువ అయినప్పటికీ, సినిమాను ఒకే పార్ట్‌లో విడుదల చేయడానికి ఇష్టపడుతున్నారు

Animal Movie : యానిమల్ మూవీకి రెండు ఇంట్రవెల్స్.. రన్ టైం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Animal Movie
Rajeev Rayala
|

Updated on: Oct 31, 2023 | 1:37 PM

Share

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య కొత్త ట్రెండ్ మొదలైంది. కథ ఎక్కువగా ఉంటే దాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు దర్శకులు. సినిమాను కథను వివరంగా చెప్పడానికి, సినిమా రేంజ్ ను మరింత పెంచేందుకు రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు దర్శక నిర్మాతలు. కానీ కొంతమంది మాత్రం తమ సినిమాల లెంగ్త్ పెరిగినా కూడా ఒక్క పార్ట్ గానే సినిమా తీసుకురావడానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడు ఇదే ఫాలో అవుతున్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ . ఆయన దర్శకత్వం వహించిన తాజాగా చిత్రం ‘యానిమల్‌’.  ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. ఇదే సినిమా హిందీలోనూ రీమేక్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది. ఐక్య యానిమల్ సినిమా పైన కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్స్, ట్రైలర్ సినిమా పై అంచనాలను ఆకాశానికి చేర్చాయి.

ఇదిలా ఉంటే ఇప్పుడు యానిమల్ సినిమా రన్ టైం అందరిని షాక్ అయ్యేలా చేస్తోంది. సినిమా వ్యవధి మూడు గంటలు పైనే ఉండనై తెలుస్తోంది. ‘యానిమల్’ సినిమా రన్ టైమ్ 190 నిమిషాల కంటే ఎక్కువ. అంటే మూడు గంటల 18 నిమిషాల నిడివితో ఈ సినిమా ఉంటుందని టాక్.ఈ మధ్య కాలంలో విడుదలైన సినిమాల్లో ఎక్కువ రన్ టైం ఉన్న సినిమాగా ‘యానిమల్’ పేరు తెచ్చుకునే అవకాశం ఉంది. దీంతో సినిమాకు రెండు ఇంటర్వెల్‌లు ఇవ్వాలని నిర్ణయించారు. గతంలో అమీర్ ఖాన్ నటించిన లగాన్ అలాగే సల్మాన్ ఖాన్ నటించిన హమ్ ఆప్కే హై కౌన్ వంటి  సినిమాలకు రెండు విరామాలుఇచ్చారు. ‘యానిమల్’ సినిమాలో రణబీర్ కపూర్ సరసన రష్మిక మందన్న నటిస్తుంది. అనిల్ కపూర్, బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.అలాగే సినిమాలో బోల్డ్ సీన్స్ చాలా ఉన్నాయని అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు