AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RGV Tweet: చోట రాజ‌న్ మ‌ర‌ణ వార్త‌పై త‌న‌దైన శైలిలో స్పందించిన రామ్‌గోపాల్ వ‌ర్మ‌.. అంత‌లోనే నిజం తెలుసుకొని..

RGV Tweet: క‌రోనా మ‌హ‌మ్మారికి వారు, వీరూ అనే తేడా లేకుండా పోయింది. సామాన్యుల నుంచి మొద‌లు సెలబ్రిటీల వ‌ర‌కు క‌రోనా బారిన ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖులు క‌రోనాతో మ‌ర‌ణించారు కూడా...

RGV Tweet: చోట రాజ‌న్ మ‌ర‌ణ వార్త‌పై త‌న‌దైన శైలిలో స్పందించిన రామ్‌గోపాల్ వ‌ర్మ‌.. అంత‌లోనే నిజం తెలుసుకొని..
Rgv Tweet
Narender Vaitla
|

Updated on: May 08, 2021 | 5:56 AM

Share

RGV Tweet: క‌రోనా మ‌హ‌మ్మారికి వారు, వీరూ అనే తేడా లేకుండా పోయింది. సామాన్యుల నుంచి మొద‌లు సెలబ్రిటీల వ‌ర‌కు క‌రోనా బారిన ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖులు క‌రోనాతో మ‌ర‌ణించారు కూడా. ఇక దేశాల‌ను గ‌డ‌గ‌డ‌లాడించిన నేర‌స్థుల‌ను కూడా క‌రోనా వ‌దిలిపెట్ట‌డం లేదు. తాజాగా అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ చోటా రాజ‌న్ క‌రోనాతో మ‌ర‌ణించాడంటూ వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే ఈ వార్త‌లు వైర‌ల్‌గా మార‌డంతో పోలీసులు స్పందించారు. చోట రాజ‌న్ బ‌తికే ఉన్నాడ‌ని తీహార్ పోలీసులు స్ప‌ష్ట‌త ఇచ్చారు. కరోనాతో బాధపడుతన్న చోటా రాజన్‌ని ఏయిమ్స్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని చెప్పారు.

చోటా రాజ‌న్ మ‌ర‌ణ‌వార్త‌పై వ‌ర్మ ట్వీట్‌..

ఇక చోటా రాజ‌న్ క‌రోనాతో మ‌ర‌ణించాడ‌న్న వార్త తెలియ‌గానే సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేస్తూ.. ‘చోటా రాజన్‌ని కరోనా చంపేసింది. డీ కంపెనీలో రెండో స్థానంలో ఉన్నాడనే భయం లేకుండా రాజన్‌ని కరోనా చంపేసింది. ఆయన దాన్ని ఎందుకు హతం చేయలేదో నాకు అర్థం కావట్లేదు. దావూడ్‌ ఇప్పుడు ఎలా ఫీలవుతున్నాడో’ అంటూ త‌న‌దైన శైలిలో ట్వీట్ చేశారు.

ఫేక్ వార్త‌పై రామ్‌గోపాల్ వ‌ర్మ ట్వీట్‌..

అయితే తీరా.. చోటా రాజ‌న్ చ‌నిపోలేడ‌న్న అధికారిక ప్ర‌క‌ట‌న రావ‌డంతో వ‌ర్మ మ‌రోసారి ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ఈ వార్త‌పై వ‌ర్మ స్పందిస్తూ.. ‘చోటా రాజ‌న్ చ‌నిపోయాడ‌న్న‌వార్త‌లో నిజం లేదు. క‌రోనా కాదు.. పుకారే ఆయ‌న‌ను చంపింది. చోటా రాజ‌న్‌కు బెడ్‌, ఆక్సిజన్‌ అందాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్ చేశాడు.

Also Read: వెల్లుల్లితో నిజంగానే బీపీని కంట్రోల్ చేయవచ్చా ? దీంతో కలిగే ప్రయోజనాలెంటో తెలుసుకుందామా..

Makkah: కాబా అరుదైన చిత్రాలను విడుదల చేసిన సౌదీ అరేబియా.. 7 గంటలపాటు శ్రమించి..

Thank You Movie: షూటింగ్ పూర్తిచేసుకున్న థ్యాంక్యూ టీం.. చైతో సెల్ఫీని షేర్ చేసిన రాశిఖన్నా..

ఉపాధి హామీ కూలీలకు కేంద్రం భారీ శుభవార్త.. వేతనాలు ఇక ముందుగానే..
ఉపాధి హామీ కూలీలకు కేంద్రం భారీ శుభవార్త.. వేతనాలు ఇక ముందుగానే..
షర్ట్ కాలర్ దగ్గర ఈ చిన్న బటన్ ఎంత పెద్ద పనిచేస్తుందో తెలిస్తే..
షర్ట్ కాలర్ దగ్గర ఈ చిన్న బటన్ ఎంత పెద్ద పనిచేస్తుందో తెలిస్తే..
టీమిండియా ఓటమికి స్కెచ్ వేసిన గంభీర్, గిల్ జోడీ..?
టీమిండియా ఓటమికి స్కెచ్ వేసిన గంభీర్, గిల్ జోడీ..?
బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా లేడీ టైగర్..
బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా లేడీ టైగర్..
Telangana: తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. ప్రైవేట్ స్కూల్ ఫీజుల..
Telangana: తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. ప్రైవేట్ స్కూల్ ఫీజుల..
ఉదయ్ కిరణ్‏తో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ?
ఉదయ్ కిరణ్‏తో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ?
పైసా పెట్టుబడి లేకుండా ఈ పని స్టార్ట్‌ చేయండి! నెలకు రూ.30 వేలు..
పైసా పెట్టుబడి లేకుండా ఈ పని స్టార్ట్‌ చేయండి! నెలకు రూ.30 వేలు..
ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా?అయితే ఈ డైట్ ప్లాన్ మీ కోసమే
ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా?అయితే ఈ డైట్ ప్లాన్ మీ కోసమే
టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..