రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma).. ఎప్పుడు.. ఏ విషయంపై ఎలా స్పందిస్తారో చెప్పడం కష్టం. ప్రస్తుతం జరుగుతున్న అంశాలపై తనదైన శైలీలో స్పందిస్తుంటారు. ఎదుటివారు ఏమనుకుంటారు అనే ఆలోచించకుండా తన మనసులో ఉన్న మాటలను నిర్మాహ్మటంగా చెప్పేస్తుంటారు. రామ్ గోపాల్ వర్మ అంటేనే ఒక సెన్సేషన్. ఇక సోషల్ మీడియాలో వర్మ చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన చేసే ట్వీట్స్ క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. అలాగే వర్మ కామెంట్స్ నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారుతుంటాయి. ప్రేమ, పెళ్లి, ఫీలింగ్స్ గురించి వర్మ చేసే కామెంట్స్ గురించి తెలిసిందే. తాజాగా ఆర్జీవి చేసిన ట్వీట్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్లో తెగ వైరల్ అవుతుంది.
తాజాగా ఓ కుక్కపిల్లను దగ్గరకు తీసుకున్న ఫోటోను షేర్ చేస్తూ.. నాకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీంతో వర్మ చేసిన పోస్ట్ పై నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. యుద్ధం అందుకే జరుగుతుంది.. మీరు మారిపోవద్దు… ఆర్జీవి అకౌంట్ ఆ కుక్క హ్యాక్ చేసిందేమో..ఈ పోస్ట్ ఆర్జీవి చేయలేదు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల ఛార్మి ఫోటోను షేర్ చేస్తూ.. సర్కారీతో డ్రింక్ పార్టీ అంటూ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. హీరోయిన్ చార్మీ ఫోటోను వర్మ షేర్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ట్వీట్..
Sometimes I also have feelings pic.twitter.com/QuF2AZqYTm
— Ram Gopal Varma (@RGVzoomin) March 10, 2022
Also Read: Sitara Gattamaneni: సితారలో ఈ టాలెంట్ కూడా ఉందా ?.. ఏకంగా బుర్జ్ ఖలీఫానే..
Rashmi Gautham: క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించిన రష్మి.. తేలికగా ఆ మాటలు అనేస్తుంటారు అంటూ..
Bheemla Nayak: భీమ్లా నాయక్ సినిమాను అందుకే తొందరగా రిలీజ్ చేశారా ?.. క్లారిటీ ఇదేనా…
ET Movie Review: నారీలోకానికి అవగాహన కల్పించే ప్రయత్నం చేసిన ఈటీ!..