AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmi Gautham: క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించిన రష్మి.. తేలికగా ఆ మాటలు అనేస్తుంటారు అంటూ..

బుల్లితెరపై యాంకర్ రష్మికి (Rashmi Gautham ) ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెండితెరపై నటిగా పలు చిత్రాల్లో నటించినప్పుటికీ..

Rashmi Gautham: క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించిన రష్మి.. తేలికగా ఆ మాటలు అనేస్తుంటారు అంటూ..
Rashmi Gautham
Rajitha Chanti
|

Updated on: Mar 10, 2022 | 3:27 PM

Share

బుల్లితెరపై యాంకర్ రష్మికి (Rashmi Gautham ) ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెండితెరపై నటిగా పలు చిత్రాల్లో నటించినప్పుటికీ.. బుల్లితెరపై జబర్దస్థ్ కామెడీ షోతో రష్మి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఓవైపు బుల్లితెరపై అలరిస్తూనే మరోవైపు.. వెండితెరపై కూడా రాణిస్తోంది. హీరోయిన్‏గా పలు చిత్రాల్లో నటించి సూపర్ హిట్ అందుకుంది. అయితే కొంతకాలంగా రష్మి సినిమాలకు దూరంగా ఉంటూ.. కేవలం పలు టీవీ షోలకు మాత్రమే పరితమైపోయింది. తాజాగా ఈ అమ్మడు బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమాలోనూ రష్మి కీలకపాత్రలో నటిస్తుంది.

ఓవైపు పలు టీవీ షోలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు.. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది. జంతువుల పట్ల తనకున్న ప్రేమను సోషల్ మీడియాలో తెలియజేస్తుంటుంది. అలాగే.. పెంపుడు కుక్కలు.. జంతువులకు హాని తలపెట్టిన వారి గురించి తన ఇన్ స్టా ఖాతాలో రియాక్ట్ అవుతుంది. తాజాగా ఓ మీమ్ పై స్పందించింది. టాప్ పొజిషన్‏కు చేరుకునేందుకు ఆమె కచ్చితంగా అందరితో పడుకుని ఉంటుంది అని అంటుంటారు అని ఆ మీమ్ ఉంది. దానిపై రియాక్ట్ అవుతూ.. అవును.. అందరూ తేలికగా ఆ మాటలను అనేస్తుంటారు అంటూ కామెంట్ చేసింది రష్ణి. ఇక ఇటీవల రష్మి గురించి సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వైరల్ అయ్యిన సంగతి తెలిసిందే. రహస్యంగా పెళ్లి చేసుకుందంటూ నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి.

Rashmi

Rashmi

Also Read: Chiranjeevi: ఆడపడుచులను సొంత బిడ్డల్లా చూసుకునే చిరు భార్య సురేఖ.. కోట్ల విలువజేసే ఆస్తులను రాఖీ గిప్ట్ ఇచ్చిన వైనం

Viral Photo: అందానికి పర్యాయపదం.. ఆమె కళ్లలోనే తెలియని ఇంద్రజాలం.. ఒక్క సినిమాతో సెన్సేషన్

Varsha Bollamma: పాప ఎక్స్‌ప్రెషన్స్‌‌కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..! కుర్రోళ్లకు కునుకు లేకుండా చేస్తున్న ‘వర్ష’ క్యూట్ ఫొటోస్..

Bheemla Nayak: భీమ్లా నాయక్ సినిమాను అందుకే తొందరగా రిలీజ్ చేశారా ?.. క్లారిటీ ఇదేనా…

Follow Us
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌
గ్రహణం రోజు కూడా తెరిచి ఉండే ఆలయాలు ఇవే.. వీటి ప్రత్యేకత..
గ్రహణం రోజు కూడా తెరిచి ఉండే ఆలయాలు ఇవే.. వీటి ప్రత్యేకత..