Varun Tej- Lavanya Tripathi: వరుణ్ తేజ్ మ్యారేజ్ పార్టీలో మెగా ఫ్యామిలీ కోడళ్ల హంగామా

గతకొంతకాలంగా ప్రేమించుకుంటున్న ఈ జంట.. ఎట్టకేలకు వివాహం చేసుకున్నారు. తమ ప్రేమ ఎక్కడ పుటిందో అక్కడే వీరు పెళ్లి చేసుకున్నారు. వరుణ్, లావణ్య కలిసి మిస్టర్, అంతరిక్షం అనే సినిమాలు చేశారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ సినిమా సమయంలో ఈ ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఆ మూవీ షూటింగ్ ఇటలీలో జరిగింది.

Varun Tej- Lavanya Tripathi: వరుణ్ తేజ్ మ్యారేజ్ పార్టీలో మెగా ఫ్యామిలీ కోడళ్ల హంగామా
Varunluv
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 04, 2023 | 12:16 PM

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల భామ లావణ్య త్రిపాఠి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. నవంబర్ 1న ఈ జంట ఇటలీలో మూడు మూళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. గతకొంతకాలంగా ప్రేమించుకుంటున్న ఈ జంట.. ఎట్టకేలకు వివాహం చేసుకున్నారు. తమ ప్రేమ ఎక్కడ పుటిందో అక్కడే వీరు పెళ్లి చేసుకున్నారు. వరుణ్, లావణ్య కలిసి మిస్టర్, అంతరిక్షం అనే సినిమాలు చేశారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ సినిమా సమయంలో ఈ ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఆ మూవీ షూటింగ్ ఇటలీలో జరిగింది. ఇక వీరివివాహానికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

వరుణ్ తేజ్, లావణ్య వివాహం లో మెగా హీరోలందరూ సందడి చేశారు. అల్లు అర్జున్ ఆయన సతీమణి పిల్లలు కూడా ఈవేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అలాగే రామ్ చరణ్ ఉపాసన కూతురు క్లిమ్ కారతో కనిపించారు. ఇక వరుణ్ వివాహం పూర్తి కావడంతో మెగా ఫ్యామిలీ ఇటలీ నుంచి తిరిగి వచ్చేస్తున్నారు. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠీ కూడా హైదరాబాద్ కు చేరుకున్నారు. రేపు(నవంబర్ 5న) హైదరాబాద్ లో వరుణ్, లావణ్య పెళ్లి రిసెప్షన్ జరగనుంది.

తాజాగా ఉపాసన వరుణ్ తేజ్ మ్యారేజ్ పార్టీ ఫోటోలను షేర్ చేశారు. ఉపాసన పంచుకున్న ఫొటోలో లావణ్యను ఉపాసన, అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి లావణ్యను ముద్దాడుతూ కనిపించారు. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా వరుణ్ లావణ్య పెళ్లి ఫోటోను పంచుకున్నారు. ఈ ఫొటోలో మెగా ఫ్యామిలీ హీరోలందరూ కనిపించారు.

చిరంజీవి ట్విట్టర్

లావణ్య త్రిపాఠి ట్విట్టర్

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ