Rakul Preet Singh: ఫిట్‌నెస్‌కు ప్రయారిటీ అంటుంది.. మరి ఇంత తింటుంది ఏంటి..!

ఫిట్‌నెస్‌కు ఎట్‌మోస్ట్ ప్రియారిటీ ఇచ్చే రకుల్ ప్రీత్ సింగ్.. ఏం తింటారో తెలుసా..? ఎంత తింటారో తెలుసా..? తెలియదు కదా..

Rakul Preet Singh: ఫిట్‌నెస్‌కు ప్రయారిటీ అంటుంది.. మరి ఇంత తింటుంది ఏంటి..!
Rakul
Follow us
Rajeev Rayala

| Edited By: Ram Naramaneni

Updated on: Aug 01, 2021 | 4:05 PM

Rakul Preet Singh: ఫిట్‌నెస్‌కు ఎట్‌మోస్ట్ ప్రియారిటీ ఇచ్చే రకుల్ ప్రీత్ సింగ్.. ఏం తింటారో తెలుసా..? ఎంత తింటారో తెలుసా..? తెలియదు కదా..! కానీ ఇప్పుడు మీరు చూడబోయే వీడియోలో మాత్రం కాస్త గట్టిగానే తింటున్నారు. డైనింగ్ టేబుల్‌ నిండేన్ని వెరైటీలు… చూస్తేనే కడును నిండే వంటకాలను లాగించేందుకు రెడీ అయిపోయింది ఈ చిన్నది.

కడుపు మాడ్చుకుని కసిగా వర్కవుట్లు చేసే ఈ బ్యూటీ ఇన్ని వంటకాలను రెడీ చేసి తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేయండంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అయిపోయింది. వైరల్ అయిపోవడమే కాదు.. చీట్ డైట్ చేస్తున్న రకుల్ అంటూ అభిమానుల చేత ఫన్నీ కమెంట్లను కూడా చేయిస్తోంది. ఇక రకుల్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు, తమిళ్. హిందీ భాషల్లో సినిమాలను లైనప్ చేసింది. తెలుగులో క్రిష్ దర్శకత్వంలో కొండపొలం అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయ్యింది. అలాగే కమల్ హాసన్ నటిస్తోన్న భారతీయుడు2లో చేస్తుంది. ఇక బాలీవుడ్ లోనూ రకుల్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Annaatthe : ఆ వార్తల్లో నిజంలేదు.. రజినీకాంత్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్..

Venkatesh: సంక్రాంతికి వచ్చి సందడి చేస్తా.. ఎఫ్3 రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన వెంకటేష్..

Pushpa : విలనిజంతో మరోసారి భయపెట్టడానికి సిద్ధమవుతోన్న సునీల్.. పుష్పలో ఫహాద్‌‌‌ను మించి

Priyanka Jawalkar : బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఆకట్టుకొంటున్న తెలుగమ్మాయి..

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..