AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venkatesh: సంక్రాంతికి వచ్చి సందడి చేస్తా.. ఎఫ్3 రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన వెంకటేష్..

వెంకటేష్-వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన ఎఫ్2 సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో...

Venkatesh:  సంక్రాంతికి వచ్చి సందడి చేస్తా.. ఎఫ్3 రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన వెంకటేష్..
Rajeev Rayala
|

Updated on: Aug 01, 2021 | 8:37 AM

Share

వెంకటేష్-వరుణ్ తేజ్ కాంబినేషన్‌‌‌లో వచ్చిన ఎఫ్2 సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా 2019 సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో వెంకటేష్-వరుణ్ తేజ్ తమ కామెడీతో కడుపుబ్బా నవ్వించి ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోన్న విషయం తెలిసిందే. అయితే ముందుగా  ‘ఎఫ్ 3’ చిత్రాన్ని ఆగస్ట్ చివరి వారంలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అప్పట్లో ప్రకటించారు. షూటింగ్ కూడా మొదలుపెట్టి కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారు. ఆ టైంలోనే కరోనా ఎంటర్ అవ్వడంతో..షూటింగ్‌‌‌‌‌‌కు బ్రేక్ పడింది. అయితే కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవలే నారప్పగా వచ్చి ఆకట్టుకున్నారు వెంకటేష్. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అసురన్‌‌‌కు రీమేక్. ఓటీటీ వేదికగా  విడుదలైన ఈ సినిమా ప్రస్తతం సూపర్ హిట్ టాక్‌‌‌‌తో దూసుకుపోతోంది. ఈ సినిమా వెంకీ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతోన్నారు. తాజాగా నారప్ప సక్సెస్ మీట్‌‌‌‌లో వెంకటేష్ మాట్లాడుతూ.. ఎఫ్ 3  సినిమాను సంక్రాంతి బరిలో దించనున్నట్టు ప్రకటించారు. బ్రహ్మాండమైన సంక్రాంతి పండుగ సీజన్‌‌‌‌లో వచ్చి మీ అందర్నీ నవ్విస్తానని వెంకీ పేర్కొన్నారు. ఈ సినిమాలో తమన్నా , మెహరీన్ హీరోయిన్స్‌‌‌‌గా నటిచనున్నారు. ఇక ఎఫ్3 సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది. హైదరాబాద్‌‌‌‌లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ – సునీల్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు – శిరీష్ కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Amritha Aiyer: క్యూట్ లుక్స్‌‌‌‌తో కవ్విస్తోన్న కన్నడ కస్తూరి.. వైరల్ అవుతోన్న అమృత అయ్యర్ ఫోటోలు..

Allu Ramalingaiah: మీరు ఎల్లప్పుడూ మా స్మృతుల్లోనే ఉంటారు.. చిరంజీవి ఎమోషనల్ ట్వీట్

Happy Birthday Kiara Advani: కవ్వించే చూపు… కైపెక్కించే మోము.. కియారా అందానికి కావాల్సిందే ఫిదా..

Vijay Sethupathi: మరో తెలుగు సినిమాలో నటించనున్న మక్కల్ సెల్వన్.. యంగ్ హీరో సినిమాలో కీలక పాత్రలో సేతుపతి..

Follow Us
వేకువజామున అమ్మాయిని కూర్చోబెట్టి ఏకాంతంగా.. ఆ తర్వాత.!
వేకువజామున అమ్మాయిని కూర్చోబెట్టి ఏకాంతంగా.. ఆ తర్వాత.!
మీరు SBI క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా? మీకో షాకింగ్‌ న్యూస్‌..
మీరు SBI క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా? మీకో షాకింగ్‌ న్యూస్‌..
ఏపీ వాసులకు గుడ్‌న్యూస్.. రైల్వే జోన్ వచ్చేసిందోచ్..!
ఏపీ వాసులకు గుడ్‌న్యూస్.. రైల్వే జోన్ వచ్చేసిందోచ్..!
ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి వస్తున్న టీచర్..
ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి వస్తున్న టీచర్..
వినియోగదారులకు భారీ షాకింగ్‌ న్యూస్‌.. రూ.993 పెరిగిన సిలిండర్‌
వినియోగదారులకు భారీ షాకింగ్‌ న్యూస్‌.. రూ.993 పెరిగిన సిలిండర్‌
జూన్‌ 15 నాటికే విద్యార్ధులందరికీ కిట్స్ సరఫరా.. సీఎం రేవంత్‌
జూన్‌ 15 నాటికే విద్యార్ధులందరికీ కిట్స్ సరఫరా.. సీఎం రేవంత్‌
రోహిత్, విరాట్‌లకు అంత సీన్ లేదుగా.. అగ్రస్థానంలో ఐదుగురు..!
రోహిత్, విరాట్‌లకు అంత సీన్ లేదుగా.. అగ్రస్థానంలో ఐదుగురు..!
మగువలకు తీపి కబురు.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
మగువలకు తీపి కబురు.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
ఓటీటీలోకి వచ్చిన బైకర్, రాకాస సినిమాలు.. స్ట్రీమింగ్ వివరాలివే
ఓటీటీలోకి వచ్చిన బైకర్, రాకాస సినిమాలు.. స్ట్రీమింగ్ వివరాలివే
మరో 2 రోజుల్లో తెలంగాణ RJC CET 2026 పరీక్ష.. హాల్‌ టికెట్ల లింక్
మరో 2 రోజుల్లో తెలంగాణ RJC CET 2026 పరీక్ష.. హాల్‌ టికెట్ల లింక్