AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa : విలనిజంతో మరోసారి భయపెట్టడానికి సిద్ధమవుతోన్న సునీల్.. పుష్పలో ఫహాద్‌‌‌ను మించి

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తోన్న తాజా చిత్రం పుష్ప. ఈ సినిమా కోసం బన్నీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Pushpa : విలనిజంతో మరోసారి భయపెట్టడానికి సిద్ధమవుతోన్న సునీల్.. పుష్పలో ఫహాద్‌‌‌ను మించి
Sunil
Rajeev Rayala
|

Updated on: Aug 01, 2021 | 9:38 AM

Share

Pushpa : సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తోన్న తాజా చిత్రం పుష్ప. ఈ సినిమా కోసం బన్నీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఊర మాస్‌‌‌‌లుక్ లో కనిపించనున్నాడు ఐకాన్ స్టార్. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే పుష్పలో బన్నీ లారీ డ్రైవర్‌‌‌‌‌గా  కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం ముగ్గురు విలన్‌‌‌‌‌లను రంగంలోకి దింపుతున్నాడట సుకుమార్. ఇప్పటికే ఒక విలన్‌‌‌‌‌గా మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ఎంపిక ఆయన విషయం తెలిసిందే.. మరో విలన్‌‌‌‌‌గా ఇటీవల సోనూసూద్‌‌‌‌ను తీసుకుంటున్నారని టాక్ వినిపించింది. అలాగే సునీల్ కూడా ఈ సినిమా కోసం మరోసారి విలన్‌‌‌‌‌గా మారనున్నాడట. రెండు పార్టులుగా వస్తోన్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. రష్మిక గిరిజన యువతిగా కనిపించనుందని టాక్.

ఇక ‘పుష్ప’ పార్ట్-1 లో ఫహాద్ కంటే కమెడియన్ కమ్ హీరో సునీల్ విలనిజం ఎక్కువగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. సునీల్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పవర్ ఫుల్ రోల్‌‌‌‌లో కనిపించనున్నాడట. ‘డిస్కోరాజా’ ‘కలర్ ఫోటో’ సినిమాల్లో విలన్‌‌‌‌గా నటించిన సునీల్ ఈ సినిమాలో మరోసారి కంప్లీట్ విలనిజం చూపించనునండని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని – వై రవిశంకర్ కలిసి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌‌‌‌తో నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Priyanka Jawalkar : బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఆకట్టుకొంటున్న తెలుగమ్మాయి..

Ariyana Glory: ప్రపంచంలో అందమైన వాటిని చూడలేము.. వాటిని మనసుతో ఆస్వాదించాల్సిందే. అరియానా బ్యూటిఫుల్‌ ఫొటోస్‌..

Shilpa Shetty Defamation Suit: శిల్పా శెట్టికి ఊరట.. ఆ వీడియోలు తొలగించాలని ఆదేశించిన బాంబే హైకోర్టు..

Follow Us
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!
వాట్సాప్ యాప్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు!
వాట్సాప్ యాప్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు!
టమాటాలతో ఎంపీ జన్మదిన వేడుకలు.. వినూత్న రీతిలో అభిమానం చాటుకున్న
టమాటాలతో ఎంపీ జన్మదిన వేడుకలు.. వినూత్న రీతిలో అభిమానం చాటుకున్న
KGBV పాఠశాలల్లో ప్రవేశాలకు 2026 దరఖాస్తు గడువు పొడిగింపు
KGBV పాఠశాలల్లో ప్రవేశాలకు 2026 దరఖాస్తు గడువు పొడిగింపు
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు
37 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. వీడియో చూస్తారా?
37 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. వీడియో చూస్తారా?