AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raj Tarun : పెళ్ళికి రెడీ అవుతున్న మరో యంగ్ హీరో.. పెళ్లికూతురు ఆ హీరోయినే అంటూ పుకార్లు..

యంగ్‌ హీరోలందరూ వరుసగా పెళ్లి చేసుకుంటుంటే.. తనకు కూడా పెళ్లి చేసుకోవాలనే కోరక పుట్టిందో.. లేక "ఈ బ్యాచిలర్ లైవ్‌ ఇంకెంతకాలం రా బాబు" అని అనుకున్నారో...

Raj Tarun : పెళ్ళికి రెడీ అవుతున్న మరో యంగ్ హీరో.. పెళ్లికూతురు ఆ హీరోయినే అంటూ పుకార్లు..
Rajeev Rayala
|

Updated on: Jun 10, 2021 | 9:46 PM

Share

raj tarun: యంగ్‌ హీరోలందరూ వరుసగా పెళ్లి చేసుకుంటుంటే.. తనకు కూడా పెళ్లి చేసుకోవాలనే కోరక పుట్టిందో.. లేక “ఈ బ్యాచిలర్ లైవ్‌ ఇంకెంతకాలం రా బాబు” అని అనుకున్నారో.. అదీ కాక పోతే ఓ హీరోయిన్తో తనకు లవ్‌ అంటూ వచ్చిన వార్తలు చికాకు పెట్టాయో.. తెలియదు కాదు.. రాజ్‌ తరుణ్ కూడా పెళ్లికి సిద్దమై పోయారట. కరోనా గ్యాప్‌లో పిల్లను చూసుకుని.. ఆప్టర్‌ కరోనా… గ్రాండ్గా పెళ్లి చేసుకుందామని గట్టిగా ఫిక్సై పోయారట. అందుకు తగ్గట్టే అమ్మాయిల వేటలో పడ్డారట ఈ యంగ్ హీరో..ఇటీవలే రాజ్‌తరుణ్ హైదరాబాద్‌లో తనకుంటూ ఓ ఇల్లును కట్టుకున్నారు. ఆ ఇంటి గృహ ప్రవేశానికి తన ఫస్ట్ ఫిల్మ్ హీరోయిన్‌ అవికాగోర్‌ను కూడా ఇన్‌వైట్ చేసి.. ఫోటోలతో సోషల్ మీడియాలో రచ్చ చేశారు. దీంతో వీరి మధ్య ఏదో నడుస్తోందని.. ఎప్పటి నుంచో వస్తున్న పుకార్లకు ఆ ఫోటోలు బూస్టర్లు గా పనిచేశాయి. “మేం జస్ట్ ఫ్రెండ్స్‌ మా మధ్య అలాంటిదేం లేదు” అని సోషల్ మీడియా దగ్గర నుంచి వెళ్లిన ప్రతీ ఇంటర్వ్యూలో రాజ్‌ తరుణ్ చెప్పినా లాభం లేకుండా పోయింది.

“ఇంతలా ఆ పుకార్లను పట్టించుకుని.. అందర్నీ నమ్మించే బదులు.. ఎలాగూ వయసొచ్చింది. ఓ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవచ్చు కద.. నాన్న” అని రాజ్‌ అమ్మానాన్న మాటల మేరకు ఈ యంగ్ హీరో పెళ్లి చేసుకుందామని ఫిక్సయ్యారట. ఇప్పుడిదే విషయం ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

మరిన్ని ఇక్కడ చదవండి :

శ్రీ హరి మంచితనాన్ని.. గుప్తదానాలను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్న కమెడియన్ పృద్వి రాజ్ :PrudhviRaj video.

Parineeti Chopra: ఆ తప్పు మేకర్స్ దే అంటున్న బాలీవుడ్ బ్యూటీ.. ఇక పై అలాంటి సినిమాలే చేస్తానంటున్న పరిణితి..

Kamal Haasan: కమల్ హాసన్ కు తప్పని కథానాయిక కష్టాలు.. లోకనాయకుడు ఆ హీరోయిన్ తో సినిమా చేయనన్నారా..?

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!