Pushpa Teaser: “తగ్గేదే లే” అంటున్న అల్లు అర్జున్.. రికార్డులు బద్దలు కొట్టుకుంటూ.. దూసుకుపోతున్న పుష్ప టీజర్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజాగా చిత్రం 'పుష్ప'. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లక్కీ గర్ల్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో

Pushpa Teaser: తగ్గేదే లే అంటున్న అల్లు అర్జున్.. రికార్డులు బద్దలు కొట్టుకుంటూ.. దూసుకుపోతున్న పుష్ప టీజర్
Follow us

| Edited By: Rajitha Chanti

Updated on: Apr 10, 2021 | 4:01 PM

Pushpa Teaser: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజాగా చిత్రం ‘పుష్ప’. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లక్కీ గర్ల్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడని తెలుస్తుంది. ఇక ఇటీవల విడుదలైన బన్నీ లుక్స్ సినిమాపై అంచనాలను పెంచేసాయి. ఉరమాస్ లుక్ లో బన్నీ ఆకట్టుకుంటున్నాడు. ఆతర్వాత విడుదల చేసిన టీజర్ సినిమాను అంచనాలను ఆకాశానికి చేర్చాయి. అల్లు అర్జున్‌ “తగ్గేదే లే” అని చెప్పడమే కాదు.. నిజంగానే ఏ మాత్రం తగ్గడం లేదు. ఎస్ ఇటు యూట్యూబ్‌లోను అటు ప్రేక్షకులను ఇంప్రెస్‌ చేయడంలోనూ.. ఓ రేంజ్‌లో రికార్డులు బద్దలు కొట్టుకుంటూ.. దూసుకుపోతున్నాడు.

ఎస్ సుకుమార్‌ డైరెక్షన్లో.. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో .. పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిన సినిమా “పుష్ప”. అయితే రీసెంట్‌గా బన్నీ బర్త్‌ డే రోజు రిలీజైన ఈ సినిమా టీజర్‌.. యూట్యూబ్‌లో మిలియన్‌ మార్కను క్రాస్ చేసింది. ఎస్ విడుదలైన 24 గంటల్లోనే 25 మిలియన్ల వ్యూస్‌ సంపాదించింది. ఇక ఇప్పటివరకూ యూట్యూబ్‌లో 30 మిలియన్‌ వ్యూస్‌ని దాటేసింది. అంతేకాదు, మిలియన్‌ లైక్స్‌కు చేరువైంది. ముఖ్యంగా లైక్స్‌ విషయంలో ‘బాహుబలి’, ‘రాధేశ్యామ్‌’ చిత్రాల రికార్డును పుష్ప సింపుల్ గా బ్రేక్‌ చేసింది. ఇక ఇప్పుడిదే విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

అడివిశేష్ `మేజ‌ర్`నుంచి ఫ‌స్ట్ గిమ్స్… ఆకట్టుకుంటున్నశోభితా ధూళిపాల లుక్

Veteran actor Karthik : తీవ్ర అనారోగ్యంతో హాస్పటల్ లో చేరిన బహుభాషా నటుడు కార్తీక్

థియేటర్ వద్ద ఘర్షణ… కానిస్టేబుల్ పై కత్తితో దాడి చేసిన పవన్ కళ్యాణ్ అభిమాని..

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..