Veteran actor Karthik : తీవ్ర అనారోగ్యంతో హాస్పటల్ లో చేరిన బహుభాషా నటుడు కార్తీక్

సినీ నటుడు కార్తీక్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. గతకొంతకాలంగా ఆయన ఆర్యోగం బాగోలేదు. నటుడు కార్తిక్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు ఎన్నో అద్భుతమైన సినిమాలో

Veteran actor Karthik : తీవ్ర అనారోగ్యంతో హాస్పటల్ లో చేరిన బహుభాషా నటుడు కార్తీక్
Karthik
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 10, 2021 | 2:46 PM

Veteran actor Karthik : సినీ నటుడు కార్తీక్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. గతకొంతకాలంగా ఆయన ఆర్యోగం బాగోలేదు. నటుడు కార్తిక్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు ఎన్నో అద్భుతమైన సినిమాలో నటించి అలరించారు కార్తీక్. బహుభాషా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్ కొంత కాలం క్రితమే తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడిన ఆయన.. ఆ తర్వాత కోలుకున్నారు. తాజాగా మరోసారి ఆయన అనారోగ్యానికి గురయ్యారు.

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కార్తీక్ సోమవారం సాయంత్రం ప్రచారం ముగించుకుని ఇంటికి చేరుకున్నారు. ఆ సమయంలో కార్తీక్‌ మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. కుటుంబసభ్యులు వెంటనే ఆయన్ను అడయార్‌లోని ప్రైవేట్‌ హాస్పిటల్లో చేర్చారు. కార్తీక్‌ శ్వాసకోస సంబంధిత సమస్యతో పాటు, అధిక రక్తపోటుకు గురైనట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఐసీయూ లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికి ఆయన ఆసుపత్రిలోనే చికిత్స పొందుతుండటంతో  .. కుటుంబ సభ్యులు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్తీక్ త్వరగా కోలులోవాలని ప్రార్ధనలు చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

థియేటర్ వద్ద ఘర్షణ… కానిస్టేబుల్ పై కత్తితో దాడి చేసిన పవన్ కళ్యాణ్ అభిమాని..

దేశంలో మళ్లీ విరుచుకుపడుతున్న మహమ్మారి.. ఆంక్షల అమలుతో సినీ రంగానికి కొత్త చిక్కులు..!

Jabardasth Fame Vinod:మళ్ళీ పోలీసులను ఆశ్రయించిన జబర్దస్త్ కమెడియన్ వినోద్ .. న్యాయం చేయమని వినతిపత్రం