Priyanka Jawalkar: అందాల అపరంజి బొమ్మలా మెరిసిపోతోన్న ప్రియాంక.. వయ్యారాలు అదిరిపోయాయిగా..
టాలీవుడ్ లో ఉన్న యంగ్ బ్యూటీస్ లో ప్రియాంక జవల్కర్(Priyanka Jawalkar) ఒకరు. క్యూట్ నెస్ తో అందంతో కుర్రకారును మాయలో పడేసింది ఈ అమ్మడు.
టాలీవుడ్ లో ఉన్న యంగ్ బ్యూటీస్ లో ప్రియాంక జవల్కర్(Priyanka Jawalkar) ఒకరు. క్యూట్ నెస్ తో అందంతో కుర్రకారును మాయలో పడేసింది ఈ అమ్మడు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన టాక్సీవాలా సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ప్రియాంక. తొలి సినిమానే క్రేజీ హీరో సరసన ఛాన్స్ దక్కించుకుంది ఈ అమ్మడు. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు ప్రియాంక నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. దాంతో ఈ చిన్నదానికి అవకాశాలు క్యూ కట్టాయి. అలాగే యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సరసన ఎస్ ఆర్ కళ్యాణ మండపం అనే సినిమాలో నటించింది ఈ భామ.ఈ సినిమా కూడా మంచి హిట్ గా నిలిచింది. ఆ తర్వాత సత్యదేవ్ కు జోడిగా తిమ్మరుసు అనే సినిమాలో నటించింది. ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే రచ్చ అంతా ఇంత కాదు..
రకరకాల పోస్ట్ లతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది ప్రియాంక. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో హీట్ పెంచుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పోస్ట్ చేసిన ఫోటోలు కుర్రాళ్లకు నిద్ర పట్టనివ్వడంలేదు.. అందాలు ఒలకబోస్తూ ఈ చిన్నది ఇచ్చిన ఫోజులు మతి పోగొడుతున్నాయి. అదిరిపోయే స్కిన్ టోన్ తో పాటు ఆకట్టుకునే ఎక్స్ ప్రెషన్స్ కి కవ్వించే స్కిన్ షో యాడ్ అవ్వడంతో ఈ అమ్మడి తాజా ఫోటో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఈ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి..
View this post on Instagram