AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varanasi Movie : వారణాసిలో నా పాత్ర అదే.. అసలు విషయం లీక్ చేసిన ప్రకాష్ రాజ్..

ప్రస్తుతం పాన్ వరల్డ్ స్థాయిలో డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా వారణాసి. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా అప్డేట్స్ కోసం సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Varanasi Movie : వారణాసిలో నా పాత్ర అదే.. అసలు విషయం లీక్ చేసిన ప్రకాష్ రాజ్..
Varanasi
Rajitha Chanti
|

Updated on: Feb 17, 2026 | 3:27 PM

Share

పాన్ ఇండియా మోస్ట్ అవైటెడ్ మూవీ వారణాసి. డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే భారీ హైప్ నెలకొంది.ఈ మూవీ కోసం యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాన్ వరల్డ్ స్థాయిలో జక్కన్న తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్టులో గ్లోబల్ స్టా్ర్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇదివరకు వీరి పాత్రలను రివీల్ చేస్తూ జక్కన్న షేర్ చేసిన పోస్టర్స్ మరింత ఆసక్తిని కలిగించాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే వారణాసి షూటింగ్ వేగంగా జరుగుతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న విషయంపై ఎంతో క్యూరియాసిటి నెలకొంది. ఎప్పుడెప్పుడు అప్డేట్స్ రివీల్ చేస్తారా ? అని ఎదురుచూస్తున్నారు.

ఎక్కువమంది చదివినవి : Uday Kiran : అప్పుడు నాకు ఏడేళ్లు.. మా మావయ్య సినిమాను థియేటర్లలో చూడండి.. ఉదయ్ కిరణ్ మేనల్లుడు రిక్వెస్ట్..

ఈ చిత్రంలో రుద్ర పాత్రలో మహేష్ బాబు.. మందాకిని పాత్రలో ప్రియాంక చోప్రా, కుంభ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు. ఇప్పటివరకు కేవలం మూడు పాత్రలను మాత్రమే జక్కన్న రివీల్ చేశారు. అలాగే మహేష్ బాబు పాత్రకు సంబంధించిన గ్లింప్స్ పంచుకున్నారు. అయితే ఈ సినిమాలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజు సైతం ఓ పాత్రలో కనిపించనున్నారట. గతంలో ఓ సందర్భంలో ఈ విషయాన్ని లీక్ చేసిన ఆయన.. ఇప్పుడు తన పాత్ర గురించి చెప్పుకొచ్చారు.

ఎక్కువమంది చదివినవి : Jabardasth: జబర్దస్త్ మానేసి తప్పు చేశాను.. మాటలు నమ్మి అలా జరిగింది.. జబర్దస్త్ కమెడియన్..

వారణాసి సినిమా అద్భుతమైన షెడ్యూల్ ముగిసిందని.. తనలో నటుడి ఆకలిని తీర్చిందని ప్రకాష్ రాజ్ అన్నారు. రాజమౌళి, మహేష్, పృథ్వీరాజ్, ప్రియాంకలతో కలిసి పనిచేయడం ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చింది. తదుపరి షెడ్యూల్ కోసం వెయిట్ చేస్తున్నానని అన్నారు. ఇక ఇటీవల ఓ డిబేట్ లో పాల్గొన్న ఆయన.. తాను వారణాసి సినిమాలో మహా శివ భక్తుడి పాత్ర పోషిస్తున్నానని అన్నారు. అలాగే దృశ్యం 3లోనూ నటిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

ఎక్కువమంది చదివినవి : Actor : సూపర్ స్టార్ కొడుకు.. అయినా అవకాశాలు ఇవ్వలేదు.. ఒక్క సినిమాతో ఇండస్ట్రీనే షేక్ చేశాడు..

Follow Us
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
అమ్మవారి హుండీలో భారీగా జర్మన్ సిల్వర్! దాని విలువెంత అంటే..?
అమ్మవారి హుండీలో భారీగా జర్మన్ సిల్వర్! దాని విలువెంత అంటే..?
ఆగస్టు 12 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు
ఆగస్టు 12 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు
ఎముకలు ఉక్కులా బలంగా మారాలా.. ఇవి తింటే మీకు తిరుగుండదు..
ఎముకలు ఉక్కులా బలంగా మారాలా.. ఇవి తింటే మీకు తిరుగుండదు..
చిరంజీవిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న పొట్టి మామ.. వీడియో ఇదిగో
చిరంజీవిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న పొట్టి మామ.. వీడియో ఇదిగో