AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రేజీ రికార్డు ఖాతాలో వేసుకున్న ప్ర‌భాస్..సౌత్ ఇండియాలోనే టాప్..

ప్ర‌భాస్..ఈ పేరు ఇప్పుడు సౌత్ ఇండియాలోనే కాదు, దేశ‌మంత‌టా ఫేమ‌స్. 'బాహుబలి', 'సాహో' సినిమాలతో లెక్క‌కు మించిన అభిమానుల్ని సంపాదింకున్నాడు యంగ్ రెబ‌ల్ స్టార్.

క్రేజీ రికార్డు ఖాతాలో వేసుకున్న ప్ర‌భాస్..సౌత్ ఇండియాలోనే టాప్..
Ram Naramaneni
|

Updated on: Jul 17, 2020 | 1:23 PM

Share

ప్ర‌భాస్..ఈ పేరు ఇప్పుడు సౌత్ ఇండియాలోనే కాదు, దేశ‌మంత‌టా ఫేమ‌స్. ‘బాహుబలి’, ‘సాహో’ సినిమాలతో లెక్క‌కు మించిన అభిమానుల్ని సంపాదింకున్నాడు యంగ్ రెబ‌ల్ స్టార్. బ‌య‌ట కూడా సాదా సీదాగా ఉంటూ త‌న క్రేజ్ మరింత పెంచుకున్నాడు. తాజాగా ఈ ఆరడుగుల అంద‌గాడు..సోష‌ల్ మీడియాలో క్రేజీ ఫీట్ సొంతం చేసుకున్నాడు. ఫేస్​బుక్​లో 16 మిలియన్ల ఫాలోవర్ల మార్క్​ను దాటి చ‌రిత్ర‌ను లిఖించాడు. ఈ ఘనత సాధించిన తొలి సాత్ హీరోగా నిలిచాడు. ఇందునా 1 మిలియన్ నుంచి 16 మిలియన్​ ఫాలోవర్లను చాలా త్వ‌ర‌గా అందుకున్న హీరో కూడా ప్రభాసే కావడం విశేషం.

డార్లింగ్ ప్ర‌భాస్ ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే ఫస్ట్​లుక్​ పోస్టర్​ను రిలీజ్ చేయగా, 24 గంటల్లో 6.3 మిలియన్ ట్వీట్లతో రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ న‌టిస్తుండ‌గా..’జిల్’ ఫేమ్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు‌. 1920ల నాటి యూరప్ నేపథ్య కథాంశంతో ఈ మూవీ తెర‌కెక్కుతుంది. యువీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్ర‌స్తుతం కోవిడ్ నేపథ్యంలో వాయిదా ప‌డ్డ ఈ చిత్ర షూటింగ్..ప‌రిస్థితులు కుదుట‌ప‌డ్డ అనంత‌రం పునఃప్రారంభం అవ్వ‌నుంది.

ఈ రోజు బ్యాంకులు మూసి ఉంటాయా? ఎక్కడెక్కడో తెలుసా?
ఈ రోజు బ్యాంకులు మూసి ఉంటాయా? ఎక్కడెక్కడో తెలుసా?
ఒక్క ఓవర్లో 4 వికెట్లు..చరిత్ర సృష్టించిన చండీగఢ్ చిన్నది
ఒక్క ఓవర్లో 4 వికెట్లు..చరిత్ర సృష్టించిన చండీగఢ్ చిన్నది
సాధారణ ఉద్యోగి.. కోటీశ్వరుడు అయ్యాడు! సింపుల్‌ స్ట్రాటజీ
సాధారణ ఉద్యోగి.. కోటీశ్వరుడు అయ్యాడు! సింపుల్‌ స్ట్రాటజీ
తెలంగాణకు చలి.. ఏపీకి వర్షాలు.. సంక్రాంతికి వాతావరణం ఇలా ఉంటుంది.
తెలంగాణకు చలి.. ఏపీకి వర్షాలు.. సంక్రాంతికి వాతావరణం ఇలా ఉంటుంది.
సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. ఫుల్ డిటైల్స్ ఇదిగో..
సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. ఫుల్ డిటైల్స్ ఇదిగో..
కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్
కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్
మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..
మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..
ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్
ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్
ఆర్డర్ చేయకుండానే ఇంటికొచ్చిన పార్శిల్.. ఓపెన్ చేసి..
ఆర్డర్ చేయకుండానే ఇంటికొచ్చిన పార్శిల్.. ఓపెన్ చేసి..
ఈ ట్రైన్‌లో వెయిటింగ్ సౌకర్యం ఉండదు.. కనీస ఛార్జ్‌ ఎంత ఉంతంటే..
ఈ ట్రైన్‌లో వెయిటింగ్ సౌకర్యం ఉండదు.. కనీస ఛార్జ్‌ ఎంత ఉంతంటే..