AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పవన్ అభిమానులకు డబుల్ ధ‌మాకా..!

రాజకీయాల్లోకి వెళ్లి చిత్ర ప‌రిశ్ర‌మ‌కు కొన్నాళ్లు దూరంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజాగా వ‌ర‌స సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఏకకాలంలో ఆయ‌న రెండు సినిమాల్లోనూ న‌టిస్తున్నారు.

పవన్ అభిమానులకు డబుల్ ధ‌మాకా..!
Ram Naramaneni
|

Updated on: Jul 17, 2020 | 12:52 PM

Share

రాజకీయాల్లోకి వెళ్లి చిత్ర ప‌రిశ్ర‌మ‌కు కొన్నాళ్లు దూరంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజాగా వ‌ర‌స సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఏకకాలంలో ఆయ‌న రెండు సినిమాల్లోనూ న‌టిస్తున్నారు. ‘పింక్’ రీమేక్ ‘వకీల్ సాబ్’​తో పాటు… క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న మరో సినిమాలోనూ నటిస్తున్నారు పవర్ స్టార్. వకీల్ సాబ్​ షూటింగ్ దాదాపు కంప్లీట్ అయ్యింది. కొంత ప్యాచ్ వ‌ర్క్ మిగిలి ఉంది. క్రిష్ చిత్రం కొన్ని షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. అయితే కోవిడ్-19 కారణంగా ఈ రెండు సినిమాల షూటింగ్ వాయిదా పడింది. కానీ ఈ సమయంలోనూ పవన్ ఫ్యాన్స్​కు ఓ డబుల్ బొనాంజా రెడీ అవుతుంద‌ట‌.

ఈ రెండు సినిమాల‌ నుంచి ఏ చిన్న అప్​డేట్​ అయినా వస్తుందేమో అని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే సెప్టెంబర్ 2న పవన్ బ‌ర్త్ డే సందర్భంగా అభిమానుల‌ను సర్​ప్రైజ్ చేసేందుకు మూవీ యూనిట్స్ సిద్ధమయ్యాయట. ఆ రోజు వకీల్​సాబ్ టీజర్​తో పాటు క్రిష్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఫస్ట్​లుక్ రిలీజయ్యే అవకాశం ఉందని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌ సమాచారం.

Follow Us
పేద విద్యార్ధులు యేటా రూ.48 వేలు పొందే ఛాన్స్.. దరఖాస్తు లింక్
పేద విద్యార్ధులు యేటా రూ.48 వేలు పొందే ఛాన్స్.. దరఖాస్తు లింక్
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో