Salaar: విశాఖ పోర్టులో ప్రభాస్ యాక్షన్.. వైజాగ్‌కు పయనమవనున్న సలార్ టీమ్

ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలను లైనప్ చేసిన విషయం తెలిసిందే.. భారీ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన డార్లింగ్ ఆయా సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు.

Salaar: విశాఖ పోర్టులో ప్రభాస్ యాక్షన్.. వైజాగ్‌కు పయనమవనున్న సలార్ టీమ్
Prabhas in Salar Movie
Follow us

|

Updated on: Feb 05, 2023 | 2:49 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అయన అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలను లైనప్ చేసిన విషయం తెలిసిందే.. భారీ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన డార్లింగ్ ఆయా సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమా సలార్. పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్. ఇక ఈ సినిమానుంచి లీక్ అయిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వనున్నారు మేకర్స్.

ఇక ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా కాలం అయ్యింది. అయితే ఈ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశగా ఉన్నారు. త్వరలోనే ఈ మూవీ నుంచి టీజర్ అప్డేట్ లేదా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది.

ఇక ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ లో చేయనున్నారట. విశాఖ పోర్టులో పదిహేను రోజుల పాటు కీలక సన్నివేశాలను, యాక్షన్ ఎపిసోడ్స్ ని తెరకెక్కిస్తారని తెలుస్తోంది. త్వరలోనే టీమ్ మొత్తం వైజాగ్ కు వెళ్లనున్నారు. ఇక ఈ సినిమాతో పాటు ప్రాజెక్ట్ కే మూవీ షూటింగ్ కూడా చేస్తున్నారు ప్రభాస్. ఫిబ్రవరి నెల మొత్తం ‘ప్రాజెక్ట్ K’, ‘సలార్’ సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉండనున్నారు ప్రభాస్.

బేబీ కేర్‌ ఉత్పత్తులతో పిల్లల్లో పెరుగుతోన్న ఆటిజం ముప్పు
బేబీ కేర్‌ ఉత్పత్తులతో పిల్లల్లో పెరుగుతోన్న ఆటిజం ముప్పు
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!