AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salaar: Part 1 : ప్రభాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. అక్కడ బుకింగ్స్ మొదలయ్యేది అప్పుడే

సలార్ సినిమాతో ప్రభాస్ సంచలన హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు అభిమానులు. కేజీఎఫ్ సినిమాలతో భారీ విజయాలను అందుకున్న ప్రశాం త్ నీల్. సలార్‌కు దర్శకత్వం వహించడంతో ఈ సినిమా పై అంచనాలు తార స్థాయికి చేరాయి. ఇప్పటికే సాలార్ సినిమానుంచి విడుదలైన పోస్టర్స్ దగ్గర నుంచి గ్లింమ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

Salaar: Part 1 : ప్రభాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. అక్కడ బుకింగ్స్ మొదలయ్యేది అప్పుడే
Salaar
Rajeev Rayala
| Edited By: |

Updated on: Nov 18, 2023 | 5:53 PM

Share

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సలార్. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సలార్ సినిమాతో ప్రభాస్ సంచలన హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు అభిమానులు. కేజీఎఫ్ సినిమాలతో భారీ విజయాలను అందుకున్న ప్రశాం త్ నీల్. సలార్‌కు దర్శకత్వం వహించడంతో ఈ సినిమా పై అంచనాలు తార స్థాయికి చేరాయి. ఇప్పటికే సాలార్ సినిమానుంచి విడుదలైన పోస్టర్స్ దగ్గర నుంచి గ్లింమ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ మధ్య ప్రభాస్ నటించిన సినిమాలనే బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటలేకపోతున్నాయి. దాంతో అభిమానులు మంచి ఆకలిమీదున్నారు. సలార్ సినిమాతో ప్రభాస్ తన స్టామినా ఏంటో బాక్సాఫీస్ కు చూపించబోతున్నడని బల్ల గుద్ది మరి చెప్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది. సలార్ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ క్రమంలో మొదటి పార్ట్ ను డిసెంబర్ 22 న క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నారు. త్వరలోనే ఈ మూవీ టీజర్, ట్రైలర్ తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించనున్నారు.

ఇప్పుడు సలార్ సినిమా యూఎస్ బుకింగ్స్ గురించి ఓ వార్త వైరల్ అవుతుంది. నార్త్ అమెరికాలో సాలార్ మూవీ బుకింగ్స్ నవంబర్ 20 నుంచి మొదలు కానున్నాయి. నవంబర్ 20 నుంచి నార్త్ అమెరికాలో ఫుల్ ఫ్లెడ్జ్ గా ఓపెన్ చేస్తున్నట్టుగా ప్రకటించింది సలార్ యూనిట్. ఈ మేరకు ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. తెలుగులోనూ ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ డేట్ ను త్వరలోనే  అనౌన్స్ చేయనున్నారు. సలార్ సినిమా రికార్డ్ టికెట్ బుకింగ్స్ నుంచే మొదలయ్యేలా కనిపిస్తుంది. సలార్ సినిమాకు భారీ ఓపినింగ్స్ రావడం పక్కా.. ఇక వేయి కోట్ల మార్క్ ను కూడా అందుకుంటుందేమో చూడాలి.

Follow Us
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రాసినవారికి బిగ్ అప్డేట్.. ఫలితాల తేదీ
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రాసినవారికి బిగ్ అప్డేట్.. ఫలితాల తేదీ
హమ్మయ్య.. ఏపీ, తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు..
హమ్మయ్య.. ఏపీ, తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు..
జెమిమా రోడ్రిగ్స్‌కు వాచ్‌మెన్ వార్నింగ్!
జెమిమా రోడ్రిగ్స్‌కు వాచ్‌మెన్ వార్నింగ్!
పవన్ కల్యాణ్‌పై చెడు అభిప్రాయం లేదు..ఆయన సినిమాలో విలన్‌గా చేస్తా
పవన్ కల్యాణ్‌పై చెడు అభిప్రాయం లేదు..ఆయన సినిమాలో విలన్‌గా చేస్తా
యూట్యూబ్‌ను ఊపేస్తున్న ఫోక్ సాంగ్..
యూట్యూబ్‌ను ఊపేస్తున్న ఫోక్ సాంగ్..
రాత పరీక్ష లేకుండా ఉద్యోగం పొందే ఛాన్స్.. APలో 529 ఉద్యోగాలు
రాత పరీక్ష లేకుండా ఉద్యోగం పొందే ఛాన్స్.. APలో 529 ఉద్యోగాలు
డెబ్యూ మ్యాచ్ లోనే చరిత్ర సృష్టించిన టీమిండియా కొత్త కుర్రాళ్లు
డెబ్యూ మ్యాచ్ లోనే చరిత్ర సృష్టించిన టీమిండియా కొత్త కుర్రాళ్లు
ఇదంతా పరమశివుని ఆశీర్వాదమే.. గుడ్‌న్యూస్ చెప్పిన రేణూ దేశాయ్
ఇదంతా పరమశివుని ఆశీర్వాదమే.. గుడ్‌న్యూస్ చెప్పిన రేణూ దేశాయ్
భద్రాద్రి కొత్తగూడెంలో భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనాలు
భద్రాద్రి కొత్తగూడెంలో భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనాలు
బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా..? హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే
బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా..? హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే