Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salaar Movie: ‘బాహుబలి 3’ కచ్చితంగా ఉంటుందా ?.. ప్రభాస్ ప్రశ్నకు రాజమౌళి ఆన్సర్ ఏంటంటే..

ఎలాంటి ప్రమోషన్స్, ఈవెంట్స్ చేయనప్పటికీ సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. అటు అమెరికాలోనూ సలార్ అడ్వాన్స్ టికెట్స్ బుకింగ్స్ విధ్వంసం సృష్టిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు డైరెక్టర్ నీల్, ప్రభాస్ ఇంటర్వ్యూస్, వేడుకలు అంటూ అభిమానుల ముందుకు రాకపోవడంతో యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ కాస్త డీలా పడ్డారు. ఈ క్రమంలోనే తాజాగా దర్శకధీరుడు రాజమౌళి సలార్ చిత్రబృందాన్ని ఇంటర్వ్యూ చేశారు. ఇందులో సలార్ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Salaar Movie: 'బాహుబలి 3' కచ్చితంగా ఉంటుందా ?.. ప్రభాస్ ప్రశ్నకు రాజమౌళి ఆన్సర్ ఏంటంటే..
Salaar Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 21, 2023 | 10:04 AM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్స్ తో భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమాను బిగ్ స్క్రీన్ పై చూసేందుకు ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారో చెప్పక్కర్లేదు. ఇప్పటికే థియేటర్ల వద్ద సలార్ సందడి మొదలైంది. ఎలాంటి ప్రమోషన్స్, ఈవెంట్స్ చేయనప్పటికీ సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. అటు అమెరికాలోనూ సలార్ అడ్వాన్స్ టికెట్స్ బుకింగ్స్ విధ్వంసం సృష్టిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు డైరెక్టర్ నీల్, ప్రభాస్ ఇంటర్వ్యూస్, వేడుకలు అంటూ అభిమానుల ముందుకు రాకపోవడంతో యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ కాస్త డీలా పడ్డారు. ఈ క్రమంలోనే తాజాగా దర్శకధీరుడు రాజమౌళి సలార్ చిత్రబృందాన్ని ఇంటర్వ్యూ చేశారు. ఇందులో సలార్ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అదే సమయంలో బాహుబలి 3 గురించి టాపిక్ వచ్చింది. మరీ దీనిపై డైరెక్టర్ జక్కన్న ఏమన్నారో చూద్దాం.

ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్, నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ పాల్గొన్నారు. సలార్ క్రేజ్ చూస్తే ఏమనిపిస్తుందని అడిగారు రాజమౌళి. తనకు టెన్షన్ గా ఉందని అన్నారు నీల్. ఇప్పటివరకు 4 సినిమాలు చేశానని.. కానీ ఏ సినిమాకు విడుదలకు ఇంతగా టెన్షన్ పడలేదని అన్నారు నీల్. అందుకు కారణం సలార్ చిత్రంలో డ్రామా ఎక్కువగా ఉందని.. ఇప్పటివరకు ఇంత డ్రామా ఎప్పుడూ ట్రై చేయలేదని.. అందుకే సలార్ క్రేజ్ చూస్తుంటే తనకు టెన్షన్ అవుతుందని చెప్పుకొచ్చాడు నీల్.

ఇక ఇదే విషయంపై రాజమౌళి మాట్లాడుతూ.. ప్రభాస్ తో డ్రామా బాగా వర్కవుట్ అవుతుందని.. అందుకు అసలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదని.. ప్రభాస్ వచ్చి నిల్చుంటే చాలు.. డ్రామా ఎంతసేపు అయినా జనాలు చూస్తునే ఉంటారని.. అదే డార్లింగ్ కు పెద్ద పాజిటివ్ అని అన్నారు. దీంతో ప్రభాస్ వెంటనే.. అంటే బాహుబలి 3 నాతో కన్ఫార్మ్ కదా అనేశాడు. అయితే ప్రభాస్ ప్రశ్నకు జక్కన్న ఎలాంటి ఆన్సర్ ఇవ్వకుండా నవ్వుతూ ఉండిపోయాడు. దీంతో బాహుబలి 3 ఉంటుందా ?లేదా ? అనే ప్రశ్నలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ చేయబోతున్నారు జక్కన్న. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తొలి విజయంతో ముంబైకి షాకింగ్ న్యూస్.. స్టార్ ప్లేయర్ ఔట్?
తొలి విజయంతో ముంబైకి షాకింగ్ న్యూస్.. స్టార్ ప్లేయర్ ఔట్?
3 ఫోర్లు, 2 సిక్స్‌లు.. 300 స్ట్రైక్‌రేట్‌తో ఊచకోత.. కట్‌చేస్తే..
3 ఫోర్లు, 2 సిక్స్‌లు.. 300 స్ట్రైక్‌రేట్‌తో ఊచకోత.. కట్‌చేస్తే..
కోల్‌కతాపై ఘన విజయం.. పాయింట్ల పట్టికలో బిగ్ షాకిచ్చిన ముంబై..
కోల్‌కతాపై ఘన విజయం.. పాయింట్ల పట్టికలో బిగ్ షాకిచ్చిన ముంబై..
వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
టెన్త్ విద్యార్థులకు అలెర్ట్.. పరీక్షలపై కీలక ప్రకటన
టెన్త్ విద్యార్థులకు అలెర్ట్.. పరీక్షలపై కీలక ప్రకటన
వేసవిలో చర్మాన్ని తాజాగా ఉంచేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
వేసవిలో చర్మాన్ని తాజాగా ఉంచేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
రికెల్టన్, సూర్య తుఫాన్ ఇన్నింగ్స్.. ముంబై ఖాతాలో తొలి విజయం
రికెల్టన్, సూర్య తుఫాన్ ఇన్నింగ్స్.. ముంబై ఖాతాలో తొలి విజయం
తనిఖిల్లో భాగంగా వాహనాన్ని ఆపిన పోలీసులు.. లోపల చెక్ చేయగా..
తనిఖిల్లో భాగంగా వాహనాన్ని ఆపిన పోలీసులు.. లోపల చెక్ చేయగా..
మీకు ఉన్న ఈ అలవాటును వెంటనే మానుకోండి..!
మీకు ఉన్న ఈ అలవాటును వెంటనే మానుకోండి..!
ఇంటర్నేషనల్ ప్లేయర్లతో కామెడీ ఆటలు.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్
ఇంటర్నేషనల్ ప్లేయర్లతో కామెడీ ఆటలు.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్