AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Project K: ‘ప్రాజెక్ట్ కె’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ప్రభాస్ ఫ్యాన్స్‏కు ఇక పండగే..

తాజాగా విడుదల చేసిన పోస్టర్ సినిమాపై మరింత క్యూరియాసిటిని పెంచేసింది. అందులో ఓ ఎడారిలో ఓ భారీ చేతిని స్నిపర్స్ జాగ్రత్తగా చూస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె,

Project K: 'ప్రాజెక్ట్ కె' రిలీజ్ డేట్ వచ్చేసింది.. ప్రభాస్ ఫ్యాన్స్‏కు ఇక పండగే..
Project K
Rajitha Chanti
|

Updated on: Feb 18, 2023 | 11:42 AM

Share

మహాశివరాత్రి వేళ ప్రభాస్ ఫ్యాన్స్‏కు బిగ్ సర్‏ప్రైజ్ ఇచ్చారు ప్రాజెక్ట్ కె మేకర్స్. ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ ఇంట్రెస్టింగ్ పోస్టర్ విడుదల చేశారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్ సినిమాపై మరింత క్యూరియాసిటిని పెంచేసింది. అందులో ఓ ఎడారిలో ఓ భారీ చేతిని స్నిపర్స్ జాగ్రత్తగా చూస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు.

యాక్షన్ ఎంటర్టైనర్‏గా తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇటీవల దీపికా పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. ఈ పోస్టర్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో అస్తమిస్తున్న సూర్యుడితో దీపిక ఒక రాక్‌పై నిలబడి ఉన్న సిల్హౌట్‌ను ధరించి ఉంది. మొత్తానికి ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ కె రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఈ సినిమానే కాకుండా ప్రభాస్ చేతిలో మరో నాలుగు చిత్రాలు ఉన్నాయి. అందులో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ చిత్రం ఒకటి కాగా.. మరోకటి డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న సినిమా. అలాగే డైరెక్ట్ర ఓం రౌత్ కాంబోలో తెరకెక్కిన ఆదిపురుష్ విడుదలకు సిద్ధంగా ఉంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు