Sreeleela: శ్రీలీల హోటల్ బిల్లు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. మరీ అంతనా..!!

పెళ్లి సందడి సినిమాతో ప్రేక్షకులను పలకరించింది వయ్యారిభామ శ్రీలీల. కన్నడలో పలు సినిమాలు చేసిన శ్రీలీల తెలుగులో తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Sreeleela: శ్రీలీల హోటల్ బిల్లు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. మరీ అంతనా..!!
Sreeleela
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 17, 2022 | 3:41 PM

పెళ్లి సందడి సినిమాతో ప్రేక్షకులను పలకరించింది వయ్యారిభామ శ్రీలీల(Sreeleela). కన్నడలో పలు సినిమాలు చేసిన శ్రీలీల తెలుగులో తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ ముద్దుగుమ్మ తన చలాకీ తనంతో అందంతో కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చింది. తొలి సినిమాతో మంచి హిట్ అందుకున్న శ్రీ లీల  తెలుగులో వరుస ఆఫర్లు అందుకుంటుంది. ప్రస్తుతం తెలుగులో మాస్ మహారాజ రవితేజ సరసన సినిమా చేస్తోంది. ధమాకా అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో వస్తోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా తర్వాత వైష్ణవ్ తేజ్ తో సినిమా చేస్తోంది శ్రీ లీల. ఇదిలా ఉంటే ఈ అమ్మడికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

శ్రీలీల వరుస సినిమాలతో బిజీ అవ్వడమే కాదు రెమ్యునరేషన్ కూడా పెంచేసిందట. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిన్నదాని హోటల్ బిల్లు ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. శ్రీ లీల హోటల్ ఖర్చు రోజుకు 20వేలు అని తెలుస్తోంది. హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్ లో బసచేసేందుకు నిర్మాతలు 20వేలు చెల్లిస్తున్నారట. వైష్ణవ్ తేజ్ నటిస్తున్న సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం నెల రోజుల పటు హైదరాబాద్ లో తన తల్లితో కలిసి బస చేయనుందట శ్రీలీల. అయితే ఆమె ఉండే హోటల్ బిల్లు రోజుకు 20 వేలు.. అంటే నెలరోజులకు దాదాపు  6 లక్షలు. ఈ వార్తలో వాస్తవమెంత అన్నది తెలియదు కానీ ఇప్పుడు ఈ వార్త వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..