AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sreeleela: పరీక్షలకు వేళాయెరా.. శ్రద్దగా చదువుకుంటున్న ముద్దుగుమ్మ శ్రీలీల..

ఒక్క సినిమాతో ఓవర్ నైట్‌లోనే క్రేజ్ సొంతం చేసుకుంది అందాలభామ శ్రీలీల. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ఆయన శిష్యురాలు గౌరీ దర్శకత్వం వహించిన పెళ్ళిసందడి సినిమాలో హీరోయిన్‌గా

Sreeleela: పరీక్షలకు వేళాయెరా.. శ్రద్దగా చదువుకుంటున్న ముద్దుగుమ్మ శ్రీలీల..
Shreeleela
Rajeev Rayala
|

Updated on: Nov 29, 2021 | 11:57 AM

Share

Sreeleela: ఒక్క సినిమాతో ఓవర్ నైట్‌లోనే క్రేజ్ సొంతం చేసుకుంది అందాలభామ శ్రీలీల. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ఆయన శిష్యురాలు గౌరీ దర్శకత్వం వహించిన పెళ్ళిసందడి సినిమాలో హీరోయిన్‌గా నటించింది ఈ బ్యూటీ. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా తర్వాత శ్రీలీల కోసం కుర్రకారు గూగుల్‌ని గాలించేస్తున్నారు. అసలు ఈ అమ్మడు ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చింది.. అంటూ ఆరాలు తీస్తున్నారు. అంతే కాదు ఈ ముద్దుగుమ్మ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

శ్రీలీల ముంబైలో ఎంబీబీఎస్  చదువుతుంది. ఓవైపు చదువును కొనసాగిస్తూనే మరో వైపు హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. ఈ క్రమంలోనే పెళ్ళిసందడి సినిమా కోసం హైదరాబాద్ వచ్చింది ఈ చిన్నది. ఈ సినిమా పూర్తయ్యేంతవరకు హైదరాబాద్ లోనే ఉంది ఈ భామ. ఇప్పుడు ఈ బ్యూటీ చదువు మీద దృష్టి పెట్టింది. ఎంబీబీఎస్ పరీక్షలు దగ్గరపడుతుండటం ఈ అమ్మడు ఇప్పుడు తిరిగి ముంబై చెక్కేసి శ్రద్దగా చదువుకుంటుంది శ్రీలీల. ఈ క్రమంలో పరీక్షలు పూర్తయ్యే వరకూ సినిమాల గురించి ఆలోచించకుండా చదువు పైనే ఫోకస్ చేయనుందట. ఆ తర్వాత ఈ బ్యూటీ తిరిగి కెమెరా ముందుకు రానుంది. ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న ధమాకా సినిమాలో నటిస్తుంది. అలాగే కొంతమంది మీడియాం రేంజ్ హీరోల కూడా ఈ అమ్మడికి ఫిక్స్ అయ్యారని టాక్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Shiva Shankar Master Deth: తండ్రి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిన శివశంకర్‌ మాస్టర్‌ కుమారుడు..

Bimbisara: త్రిగర్తల సామ్రాజ్యపు నెత్తుటి సంతకం “బింబిసారా”.. టీజర్ అదుర్స్..

Choreographer Shiva Shankar Passes Away: కరోనా కాటుకు కొరియోగ్రాఫర్ బలి.. శివ శంకర్ మాస్టర్ సినీ ప్రపంచంలో విషాదం.. (వీడియో)

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్