బాక్సాఫీస్ బ్లాస్ట్ పక్కా..! ఓజీ క్రేజీ అప్డేట్.. పవన్ బర్త్ డే గిఫ్ట్ అదిరిపోయింది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్‌తో సాహో సినిమా తెరకెక్కించిన సుజిత్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో ఎలాంటి సినిమా చేస్తారా అని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

బాక్సాఫీస్ బ్లాస్ట్ పక్కా..! ఓజీ క్రేజీ అప్డేట్.. పవన్ బర్త్ డే గిఫ్ట్ అదిరిపోయింది
Og

Updated on: Sep 02, 2025 | 4:17 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్‌తో సాహో సినిమా తెరకెక్కించిన సుజిత్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో ఎలాంటి సినిమా చేస్తారా అని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ సాంగ్స్ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. ముఖ్యంగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్ సినిమా పై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. ఏపీ మ్యుఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గ్యాప్ దొరికినప్పుడల్లా సినిమా షూటింగ్స్ చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు.

ఏడు వింతలను ఏడిపించడానికే పుట్టిందేమో మావ..! డైరెక్టర్ రవికుమార్ కూతురు ఇప్పుడు ఎలా ఉందో చూశారా..!!

ఇటీవలే హరిహరవీరమల్లు  సినిమాతో పవన్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది. ఇక ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో పాటు ఓజీ సినిమాలో నటిస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇప్పుడు ఓజీ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది.

ఇవి కూడా చదవండి

ప్రభాస్ కల్కి 2లో ఆ యంగ్ హీరో కూడా.. అభిమన్యుడి పాత్రలో ఎవరంటే

డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకం మీద దానయ్యతో పాటు ఆయన కుమారుడు దాసరి కళ్యాణ్ ఈ ఓజీ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు సాంగ్స్  ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా విడుదలైన గ్లింమ్స్ సినిమా పై అంచనాలు తార స్థాయికి చేర్చింది.

విక్రమార్కుడు సినిమాలో ఊపేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.