AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెంకటేష్ కుటుంబంలో విషాదం.. మాకు ఎంతో ప్రేమని నువ్వు పంచావు.. ఇక గుడ్ బై

విక్టరీ వెంకటేష్ ఈ సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఈ మూవీలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. కామెడీ, ఎమోషన్స్, యాక్షన్ ఇలా అన్ని హంగులతో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

వెంకటేష్ కుటుంబంలో విషాదం.. మాకు ఎంతో ప్రేమని నువ్వు పంచావు.. ఇక గుడ్ బై
Venkatesh
Rajeev Rayala
|

Updated on: Sep 01, 2025 | 4:50 PM

Share

విక్టరీ వెంకటేష్ విభిన్నమైన కథలు ఎంచుకుంటూ సినిమాలు చేసి మెప్పిస్తున్నారు. కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేసి ఆకట్టుకుంటున్నారు. టాలీవుడ్ లో మల్టీ స్టారర్ సినిమాలకు వెంకటేష్ పెట్టింది పేరు.. ఎన్నో మల్టీ స్టారర్ సినిమాల్లో నటించాడు.. ప్రస్తుతం వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నారు.. ఎఫ్ 2, ఎఫ్ 3, సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నారు. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్ అందుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా వెంకటేష్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. వెంకటేష్ ఓ ఎమోషనల్ పోస్ట్ ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన పెంపుడు కుక్క చనిపోవడంతో ఆయన బాధపడుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ను షేర్ చేశారు.

అమ్మబాబోయ్..! సునీల్ హీరోయిన్ ఎంత మారిపోయింది..!! చూస్తే షాక్ అవ్వాల్సిందే

పెంపుడు శునకం గూగుల్ చనిపోవడం ఎంతో బాధాకరం అని వెంకటేష్ రాసుకొచ్చారు. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేస్తూ తన పెంపుడు కుక్కతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘నా నమ్మకమైన, ప్రియమైన గూగుల్. గత 12 ఏళ్లుగా మా జీవితాల్లో నువ్వు భాగమయ్యావు. మాకు ఎంతో ప్రేమని నువ్వు పంచావు. ఎన్నో అందమైన జ్ఞాపకాలు మాకు ఇచ్చావు. నువ్వే మా సన్‌షైన్. ఇక నీకు వీడ్కోలు. నువ్వు లేని లోటు మాటల్లో చెప్పలేనిది. నేను నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను డియర్ ఫ్రెండ్ అంటూ వెంకటేష్ రాసుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

ఆహా.. ఎన్నాళ్లకు కనిపించింది..! రణం బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

ఇక వెంకటేష్ సినిమాల విషయానికొస్తే .. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న వెంకటేష్ ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమా శంకర వరప్రసాద్ గారు సినిమాలో వెంకటేష్ గెస్ట్ రోల్ లో నటిస్తున్నారు. అలాగే బాలకృష్ణతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేస్తున్నారు వెంకటేష్. వెంకటేష్ షేర్ చేసిన ఎమోషనల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నోరు జాగ్రత్త..! హీరో యశ్ తల్లి హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్.. అసలు ఏం జరిగిందంటే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే