AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విక్రమార్కుడు సినిమాలో ఊపేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్వయంకృషితో స్టార్ హీరోగా ఎదిగిన వాళ్లలో మాస్ మహారాజా రవితేజ ఒకడు. కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో చిన్నా చితకా పాత్రలు పోషించిన అతను ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం సినిమాతో హీరోగా సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ఇడియట్, అమ్మానాన్నో తమిళ అమ్మాయి, ఖడ్గం, వెంకీ, భద్ర, విక్రమార్కుడు, కిక్‌ , శంభో శివ శంభో, బలుపు, పవర్‌, రాజా ది గ్రేట్‌ , క్రాక్‌ , వాల్తేర్‌ వీరయ్య లాంటి ఎన్నోబ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించాడు

విక్రమార్కుడు సినిమాలో ఊపేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే
Vikramarkudu Movie
Rajeev Rayala
|

Updated on: Sep 01, 2025 | 4:15 PM

Share

అపజయం అంటూ లేకుండా వరుసగా దూసుకుపోతున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఆయన చేసిన సినిమాలన్నీ సంచలన విజయాలను అందుకున్నాయి. రాజమౌళి సినిమా అంటే ఎదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. సినిమా సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మహేష్ , రాజమౌళి సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో మరికొంతమంది కూడా నటిస్తున్నారని తెలుస్తుంది. దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో విక్రమార్కుడు అనే సినిమా ఒకటి. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాలోని మాస్ రాజా డ్యూయల్ రోల్‌లో నటించారు. అత్తిలి సత్తిబాబు అనే దొంగగా కామెడీ పండించిన రవితేజ.. విక్రమ్ రాథోడ్‌గా పవర్ ఫుల్ పోలీస్‌గా కనిపించారు. అలాగే రవితేజకు జోడీగా అనుష్క నటించింది. ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమా పాటలు ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

అమ్మబాబోయ్..! సునీల్ హీరోయిన్ ఎంత మారిపోయింది..!! చూస్తే షాక్ అవ్వాల్సిందే

ఈ సినిమాలోని పాటల్లో “కాలేజ్ పాపల డ్రస్సు” సాంగ్ ప్రేక్షకులను ముఖ్యంగా కుర్రాళ్లను ఆకట్టుకుంది. జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ఈ పాటను రచించారు. ఈ సాంగ్ లో ఓ నటి కనిపిస్తుంది ఆమె ఎవరో గుర్తుపట్టారా..? “టెన్నీస్ అమ్మడు కోర్టంతా దున్నుడు” అంటూ సాంగ్ లిరిక్‌లో కనిపించిన నటి గుర్తుందా.? ఆమె ఎవరో తెలుసా.? ఆమె పేరు కౌశ.. ఈ అమ్మడు చాలా సినిమాల్లో నటించింది.

ఇవి కూడా చదవండి

ఆహా.. ఎన్నాళ్లకు కనిపించింది..! రణం బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

నాగార్జున మన్మధుడు,ప్రేమాయ నమ: , దిల్, రారాజు లాంటి సినిమాల్లో నటించింది ఆమె. అత్తిలి సత్తిబాబు ఎల్ కేజీ సినిమాలోనూ నటించింది. ఈ సినిమాలో నరేష్ ను ప్రేమించే యువతిగా కనిపించింది. మంత్ర, కుబేరుల, బ్లేడ్ బాజ్జీ,ఇందు మతి, నేను మీకు తెలుసా, సిద్దు ప్లస్ 2, బ్రోకర్ ,మహంకాళి అనే సినిమాల్లో నటించింది ఈ అమ్మడు. కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. ఈ అమ్మడు చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ పెద్దగా యాక్టివ్ గా ఉండటం లేదు. అడపదడపా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది కౌశ. ఇక ఇప్పుడు ఈ అమ్మడు ఎలా ఉంది.? అంటూ నెటిజన్స్ గూగుల్ ను గాలిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

నోరు జాగ్రత్త..! హీరో యశ్ తల్లి హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్.. అసలు ఏం జరిగిందంటే..

View this post on Instagram

A post shared by Rach Kausha (@kausharach)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కోటీశ్వరుల సంబంధాలన్నింటినీ వద్దని అసిస్టెంట్ డైరెక్టర్‌‌ను..
కోటీశ్వరుల సంబంధాలన్నింటినీ వద్దని అసిస్టెంట్ డైరెక్టర్‌‌ను..
దొండకాయ తినని వారు కూడా లొట్టలేసుకుని తింటారు.. ఇలా పచ్చడి చేయండి
దొండకాయ తినని వారు కూడా లొట్టలేసుకుని తింటారు.. ఇలా పచ్చడి చేయండి
కబ్రా కాన్ ఏనుగు బీభత్సం.. పట్టుకునేందుకు 100 మంది అటవీ సిబ్బంది
కబ్రా కాన్ ఏనుగు బీభత్సం.. పట్టుకునేందుకు 100 మంది అటవీ సిబ్బంది
వామ్మో.. బంగారం ధర ఇంత తగ్గిందా..? ఎవ్వరు ఊహించరేమో..!
వామ్మో.. బంగారం ధర ఇంత తగ్గిందా..? ఎవ్వరు ఊహించరేమో..!
నాటు కోడి vs పుంజు తలపడితే ఏది గెలుస్తుందో తెలుసా?
నాటు కోడి vs పుంజు తలపడితే ఏది గెలుస్తుందో తెలుసా?
ఐసీసీ ఛైర్మన్‌గా మరోసారి జై షా.. ఏకగ్రీవంగా ఎన్నిక
ఐసీసీ ఛైర్మన్‌గా మరోసారి జై షా.. ఏకగ్రీవంగా ఎన్నిక
కరకరలాడే మసాలా వడలు.. బయట బండిపై రుచి ఇంట్లోనే ఇలా తయారు చేయండి!
కరకరలాడే మసాలా వడలు.. బయట బండిపై రుచి ఇంట్లోనే ఇలా తయారు చేయండి!
పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కున్న.. ఐదేళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా
పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కున్న.. ఐదేళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా
24కే గోల్డ్ సీరమ్‌తో ముఖానికి బంగారు మెరుపు వస్తుందా? నిపుణులు
24కే గోల్డ్ సీరమ్‌తో ముఖానికి బంగారు మెరుపు వస్తుందా? నిపుణులు
400 మార్కులకు 397.5..ఏఐ గ్లాసులతో పరీక్షలో హైటెక్ మోసం!కట్‌చేస్తే
400 మార్కులకు 397.5..ఏఐ గ్లాసులతో పరీక్షలో హైటెక్ మోసం!కట్‌చేస్తే