AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: పాలిటిక్స్ పై ఆసక్తికర కామెంట్స్ చేసిన పవన్ కళ్యాణ్.. నాకు తెలిసిన రాజకీయం ఇదే అంటూ..

మొన్నామధ్య మొదటి పార్ట్ స్ట్రీమింగ్ అవ్వగా.. తాజాగా సెకండ్ పార్ట్ కూడా స్ట్రీమింగ్ చేశారు. ఇదిలా ఉంటే సెకండ్ పార్ట్ లో ఎక్కువగా రాజకీయాలపైనే డిస్కస్ చేశారు పవన్ , బాలయ్య. 

Pawan Kalyan: పాలిటిక్స్ పై ఆసక్తికర కామెంట్స్ చేసిన పవన్ కళ్యాణ్.. నాకు తెలిసిన రాజకీయం ఇదే అంటూ..
Pawan Kalyan
Rajeev Rayala
|

Updated on: Feb 10, 2023 | 6:38 PM

Share

నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తోన్న అన్ స్టాపబుల్ సీజన్ 2 మరింత ఆసక్తిగా సాగుతోంది. రెట్టింపు ఉత్సహంతో బాలయ్య ఈ సీజన్ ను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నారు బాలయ్య. ఈ క్రమంలోనే చాలా మంది సినిమా సెలబ్రెటీలతో పాటు పలువురు రాజకీయ నాయకులూ కూడా ఈ షోలో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా బాలయ్య షోకు హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేశారు ఆహా టీమ్. మొన్నామధ్య మొదటి పార్ట్ స్ట్రీమింగ్ అవ్వగా.. తాజాగా సెకండ్ పార్ట్ కూడా స్ట్రీమింగ్ చేశారు. ఇదిలా ఉంటే సెకండ్ పార్ట్ లో ఎక్కువగా రాజకీయాలపైనే డిస్కస్ చేశారు పవన్ , బాలయ్య.

కాగా ఈ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చే విషయం పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. అలాగే తన దృష్టిలో రాజకీయం అనే ఏంటో తెలిపారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. పాలిటిక్స్‌లో విమర్శను స్వీకరించాలి అనే మాటను కూడా చిరంజీవి జీవితం నుండి నేర్చుకున్నాను అని అన్నారు పవన్ కళ్యాణ్

అలాగే ప్రజలకు అండగా ఉండేలా అధికారం ఉండాలి అన్నారు పవన్. ప్రజల్ని ఇబ్బంది పెట్టే, సమస్యల్లోకి నెట్టే  ప్రభుత్వాలు ఉండకూడదని కోరుకుంటుంటాను. ఆ క్రమంలో అధికారం వస్తుందో రాదో నాకు తెలియదు. నా పని నేను చేసుకుంటూ ముందుకెళ్లడమే నాకు తెలిసిన పని. అదే చేస్తున్నా.. అన్నారు పవన్ కళ్యాణ్.

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?