Megastar Chiranjeevi: మెగాస్టార్ డైట్ సీక్రెట్స్.. 7 పదుల వయస్సులోనూ షాకింగ్ ఫిట్నెస్
సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ మనుషుల్లో ఉత్సాహం తగ్గుతుంది, శరీరం సహకరించడం మానేస్తుంది. కానీ మన 'మెగాస్టార్' చిరంజీవి గారిని చూస్తే మాత్రం 'వయసు అనేది కేవలం ఒక అంకె మాత్రమే' అనిపిస్తుంది. దాదాపు ఏడు పదుల వయసులో కూడా ఆయన వెండితెరపై చేసే డాన్సులు, ఫైట్లు చూస్తుంటే కుర్ర హీరోలు కూడా ఆశ్చర్యపోవాల్సిందే. మరి 68 ఏళ్ల వయసులో ఆయన ఇంత ఫిట్‌గా ఎలా ఉండగలుగుతున్నారు? ఆయన పాటించే డైట్ ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
