Pawan Kalyan: ‘ఇది ప్రతి భారతీయుడి కల’.. అయోధ్య రామాలయం ముంగిట పవన్ కల్యాణ్ సెల్ఫీ వైరల్

అంగరంగ వైభవంగా జరిగిన రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. టాలీవుడ్ నుంచి మెగాస్టార్‌ చిరంజీవి, రామ్‌ చరణ్‌ దంపతులు కూడా ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగమయ్యారు. ఇక జనసేన అధిపతి, పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ అయోధ్య రామోత్సవంలో స్పెషల్‌ అట్రాక్షన్ గా నిలిచారు

Pawan Kalyan: 'ఇది ప్రతి భారతీయుడి కల'.. అయోధ్య రామాలయం ముంగిట పవన్ కల్యాణ్ సెల్ఫీ వైరల్
Pawan Kalyan
Follow us

|

Updated on: Jan 22, 2024 | 5:31 PM

500 ఏళ్ల కల సాకారం చేస్తూ అయోధ్యలో రాముడు కొలువు దీరాడు. కొత్త‌గా నిర్మించిన ఆల‌యంలో సోమవారం (జనవరి 22) బాలరాముడి విగ్ర‌హాన్ని ప్ర‌తిష్టించారు. ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ మహా క్రతువు పూర్తయ్యింది. అనంతరం శ్రీరామ మందిరంలో శాస్త్రోక్తంగా పూజ‌లు నిర్వ‌హించారు. అంగరంగ వైభవంగా జరిగిన రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. టాలీవుడ్ నుంచి మెగాస్టార్‌ చిరంజీవి, రామ్‌ చరణ్‌ దంపతులు కూడా ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగమయ్యారు. ఇక జనసేన అధిపతి, పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ అయోధ్య రామోత్సవంలో స్పెషల్‌ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ సందర్భంగా అయోధ్య రామ మందిరం ముందు తీసుకున్న సెల్ఫీని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు పవన్‌ కల్యాణ్‌. ‘రామ కార్యంఅంటే రాజ్యకార్యం.. ప్రజాకార్యం.. జైశ్రీరామ్‌’ అని తన దైన శైలిలో క్యాప్షన్‌ ఇచ్చారు. ప్రస్తుతం పవన్‌ సెల్ఫీ నెట్టింట తెగ వైరలవుతోంది. అభిమానులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, నెటిజన్లు జై శ్రీరామ్‌ అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

అంతకుముందు బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్తున్నా.. అంటూ దారిలో తీసిన వీడియోను పవన్‌ కల్యాణ్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేశాడు. అది కూడా నెట్టింట బాగా చక్కర్లు కొడుతోంది. అయోధ్యకు రావడం చాలా ఆనందంగా ఉందని, 500 ఏళ్ల కల సాకారం కాబోతుందని ఆ వీడియోలో చెప్పుకొచ్చారు పవన్‌. ఇక చిరంజీవి, సురేఖ, రామ్‌ చరణ్‌లు కూడా అయోధ్య రామోత్సవంలో పాల్గొన్నారు. ప్రత్యేక విమానంలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైందీ మెగా ఫ్యామిలీ.

ఇవి కూడా చదవండి

భారతీయులందరి కల..

అయోధ్యలో మాట్లాడుతోన్న పవన్ కల్యాణ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆమె చూపులు చూరకత్తులు.. అమితాబ్ మనవరాలు చాలా షార్ప్..
ఆమె చూపులు చూరకత్తులు.. అమితాబ్ మనవరాలు చాలా షార్ప్..
ఆరోగ్యానికి మంచిది కదా అని బాదం పప్పులు లాగించేస్తున్నారా?
ఆరోగ్యానికి మంచిది కదా అని బాదం పప్పులు లాగించేస్తున్నారా?
ఈ ఆహారాలు తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి
ఈ ఆహారాలు తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి
మీ ఆధార్‌ కార్డ్‌ను ఎక్కడెక్కడ ఉపయోగించారో ఎలా తెలుసుకోవాలంటే..
మీ ఆధార్‌ కార్డ్‌ను ఎక్కడెక్కడ ఉపయోగించారో ఎలా తెలుసుకోవాలంటే..
శునకభోగమంటే ఇదే! పెంపుడు కుక్క బర్త్‌డేకు రూ.2.5లక్షల గోల్డ్ చైన్
శునకభోగమంటే ఇదే! పెంపుడు కుక్క బర్త్‌డేకు రూ.2.5లక్షల గోల్డ్ చైన్
కెరీర్ పీక్స్‏లో ఉన్నప్పుడే యాక్సిడెంట్..నభా నటేశ్..
కెరీర్ పీక్స్‏లో ఉన్నప్పుడే యాక్సిడెంట్..నభా నటేశ్..
బీజేపీలో చేరాలంటే రాజీనామా చేయాల్సిందేః బండి సంజయ్​
బీజేపీలో చేరాలంటే రాజీనామా చేయాల్సిందేః బండి సంజయ్​
బీఎస్‌ఎన్‌ఎల్‌లో చవకైన రీఛార్జ్‌ ప్లాన్‌.. 150 రోజుల వ్యాలిడిటీ!
బీఎస్‌ఎన్‌ఎల్‌లో చవకైన రీఛార్జ్‌ ప్లాన్‌.. 150 రోజుల వ్యాలిడిటీ!
మష్రూమ్ బిర్యానీని ఇష్టపడేవారు ఈ వ్యాధులకు దూరంగా ఉండవచ్చు!
మష్రూమ్ బిర్యానీని ఇష్టపడేవారు ఈ వ్యాధులకు దూరంగా ఉండవచ్చు!
సహజీవనం నిజమే.. పూర్తిగా ఓపెన్ అయిన రాజ్ తరుణ్
సహజీవనం నిజమే.. పూర్తిగా ఓపెన్ అయిన రాజ్ తరుణ్
సనాతనం సమ్మోహనం.. పవన్ కళ్యాణ్ దీక్ష విరమణ.. వీడియో.
సనాతనం సమ్మోహనం.. పవన్ కళ్యాణ్ దీక్ష విరమణ.. వీడియో.
నెట్టింట రంభ కూతురు వీడియో వైరల్.. మరో హీరోయిన్ దొరికినట్టేగా.!
నెట్టింట రంభ కూతురు వీడియో వైరల్.. మరో హీరోయిన్ దొరికినట్టేగా.!
హీరోయిన్ ఇంట్లో చోరీ.! అడ్డంగా దొరికిన దొంగ.. ఇద్దరు అరెస్ట్.!
హీరోయిన్ ఇంట్లో చోరీ.! అడ్డంగా దొరికిన దొంగ.. ఇద్దరు అరెస్ట్.!
తన ఊరి కోసం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబోస్‌.!
తన ఊరి కోసం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబోస్‌.!
'డాక్టర్‌లా ఫీలైపోయి ఉచిత సలహాలు ఇవ్వొద్దు'.. సమంత పై సీరియస్.
'డాక్టర్‌లా ఫీలైపోయి ఉచిత సలహాలు ఇవ్వొద్దు'.. సమంత పై సీరియస్.
సాయంలో తండ్రిని మించేస్తున్న తనయుడు.! డ్యాన్సర్స్‌కు చెర్రీ సాయం.
సాయంలో తండ్రిని మించేస్తున్న తనయుడు.! డ్యాన్సర్స్‌కు చెర్రీ సాయం.
కల్కి 2లో ప్రభాస్‌ ఎలా కనిపించబోతున్నాడో చెప్పిన నాగి.!
కల్కి 2లో ప్రభాస్‌ ఎలా కనిపించబోతున్నాడో చెప్పిన నాగి.!
అన్నయ్య అప్పు తీర్చడానికి రిస్క్‌ తీసుకున్న పవర్ స్టార్.!
అన్నయ్య అప్పు తీర్చడానికి రిస్క్‌ తీసుకున్న పవర్ స్టార్.!
వావ్‌.! 800 కోట్ల కల్కి|గ్రేట్‌.! కల్కీ విషయంలో తప్పులపై నాగి.
వావ్‌.! 800 కోట్ల కల్కి|గ్రేట్‌.! కల్కీ విషయంలో తప్పులపై నాగి.
అంగన్వాడి కోడి గుడ్డులో కోడి పిల్ల ప్రత్యక్షం.. వీడియో వైరల్.!
అంగన్వాడి కోడి గుడ్డులో కోడి పిల్ల ప్రత్యక్షం.. వీడియో వైరల్.!