AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్మపై రివర్స్‌ ఎటాక్.. శ్రద్ధాంజలి ప్రకటిస్తూ ఫ్యాన్స్ రచ్చ

డైనమిక్ డైరెక్టర్ రాంగోపాల్‌ వర్మపై రివర్స్ ఎటాక్ మొదలవుతోంది. ఆశించిన స్థాయిలో ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా లేదంటూ.. అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వర్మ పేరుపై శ్రద్ధాంజలి ప్రకటిస్తూ ఉన్న.. కటౌట్‌లను పెడుతూ.. రచ్చ రచ్చ చేస్తున్నారు. తాజాగా.. ‘అమ్మ రాజ్యంలో కడప బడ్డలు’ సినిమా రిలీజ్‌ విషయంలో ఎంత రచ్చ జరిగిందో.. తెలిసిందే. ఎట్టకేలకు హైకోర్టుకు వెళ్లి మరీ సినిమాను రిలీజ్‌ చేయించుకున్నాడు వర్మ. అంతేకాకుండా అటు ఫ్యాన్స్ కూడా.. ఈ సినిమాపై […]

వర్మపై రివర్స్‌ ఎటాక్.. శ్రద్ధాంజలి ప్రకటిస్తూ ఫ్యాన్స్ రచ్చ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 14, 2019 | 4:14 PM

Share

డైనమిక్ డైరెక్టర్ రాంగోపాల్‌ వర్మపై రివర్స్ ఎటాక్ మొదలవుతోంది. ఆశించిన స్థాయిలో ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా లేదంటూ.. అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వర్మ పేరుపై శ్రద్ధాంజలి ప్రకటిస్తూ ఉన్న.. కటౌట్‌లను పెడుతూ.. రచ్చ రచ్చ చేస్తున్నారు.

తాజాగా.. ‘అమ్మ రాజ్యంలో కడప బడ్డలు’ సినిమా రిలీజ్‌ విషయంలో ఎంత రచ్చ జరిగిందో.. తెలిసిందే. ఎట్టకేలకు హైకోర్టుకు వెళ్లి మరీ సినిమాను రిలీజ్‌ చేయించుకున్నాడు వర్మ. అంతేకాకుండా అటు ఫ్యాన్స్ కూడా.. ఈ సినిమాపై ఎంతో ఆసక్తిని కనబరిచారు. సినిమాను రిలీజ్ అయిన వెంటనే చూడాలని అందరూ ఆరాటపడ్డారు. అయితే.. సినిమా ఆశించినంతగా లేకపోవడంతో.. డీలాగా వెనుదిరిగారు. దీంతో పవన్ ఫ్యాన్స్.. ఇలా వినూత్న రీతిలో వారి నిరసనలను ప్రకటిస్తున్నారు.

అలాగే ఈ సినిమాపై.. కేఏపాల్‌ కూడా స్పందించారు. కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా సినిమా తీశారని.. ప్రజల మధ్య గొడవలు పెట్టే విధంగా సినిమా ఉందంటూ.. ఓ వీడియోను లీక్ చేశారు. రాంగోపాల్ వర్మ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. మేము గెలిచాము, న్యాయం గెలిచిందని.. ఆయన మారకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతారని కేఏపాల్ స్పందించారు.

కాగా.. ఈ విమర్శలపై.. వర్మ స్పందించారు. పవన్ కళ్యాన్, చంద్రబాబు, లోకేష్‌ల ఫ్యాన్స్ మీ బ్యాడ్ కాంట్రవర్సీలతో.. మా మూవీకి చెడ్డపేరు తీసుకొస్తున్నారు. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు.. అది ఒక ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా మాత్రమే.. అది అర్థం చేసుకోండంటూ.. వర్మ ట్వీట్స్ చేశారు.

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు