Oye Movie : ఆనందంగా ఉంది.. కన్నీళ్లు వస్తున్నాయ్.. ఓయ్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్
ఓయ్ సినిమా ఎవరు గ్రీన్ సినిమా అనే చెప్పాలి. ఇప్పటికీ చాలా మందికి ఈ సినిమా ఫెవరెట్ మూవీ. సిద్దార్థ్ హీరోగా నటించిన ఈసినిమాలో శామిలి హీరోయిన్ గా నటించింది. శామిలి గతంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో కనిపించింది. ఈ సినిమాకు ఆనంద్ రంగ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు డి.వి.వి. దానయ్య నిర్మాతగా వ్యవహరించారు. ఓయ్ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఈ సినిమాలోని పాటలన్ని సూపర్ హిట్ గా నిలిచాయి. ప్రేమికుల రోజు సందర్భంగా ఓయ్ సినిమాను రీ రిలీజ్ చేశారు.

ఇప్పటివరకు టాలీవుడ్ లో ఎన్నో లవ్ స్టోరీ సినిమాలు వచ్చాయి. ఎనో సినిమాలు వచ్చిన ప్రేక్షకులను మెప్పించి ఎప్పటికీ మర్చిపోలేని సినిమాలు కొన్నున్నాయి. వాటిలో ఓయ్ సినిమా ఒకటి. ఓయ్ సినిమా ఎవరు గ్రీన్ సినిమా అనే చెప్పాలి. ఇప్పటికీ చాలా మందికి ఈ సినిమా ఫెవరెట్ మూవీ. సిద్దార్థ్ హీరోగా నటించిన ఈసినిమాలో శామిలి హీరోయిన్ గా నటించింది. శామిలి గతంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో కనిపించింది. ఈ సినిమాకు ఆనంద్ రంగ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు డి.వి.వి. దానయ్య నిర్మాతగా వ్యవహరించారు. ఓయ్ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఈ సినిమాలోని పాటలన్ని సూపర్ హిట్ గా నిలిచాయి. ప్రేమికుల రోజు సందర్భంగా ఓయ్ సినిమాను రీ రిలీజ్ చేశారు.
తాజాగా ఈ సినిమా పై దర్శకుడు ఆనంద్ రంగ ఎమోషనల్ అయ్యారు. ఆనందంతో కన్నీళ్లు వస్తున్నాయంటూ ఎమోషనల్ అయ్యారు దర్శకుడు ఆనంద్ రంగ. విషయమేంటంటే 2009 జూలై 3 ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. అయితే అప్పుడు ఈ సినిమా అంతగా కలెక్షన్స్ రాబట్టలేదు. కానీ మంచి ఫీల్ గుడ్ మూవీగా ప్రేక్షకులను మెప్పించింది.
ఇక ఇప్పుడు ప్రేమికుల రోజు సందర్భంగా రీ రిలీజ్ అయిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. థియేటర్స్ ఈ సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్న ఆడియన్స్ .. ఆ వీడియో క్లిప్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. దాంతో దర్శకుడు ఆనంద్ రంగ సంతోషం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా గూస్ బంప్స్, హ్యాపీ టియర్స్, లవ్ యూ ఆల్ అంటూ చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Goosebumps. Happy tears. Love you all.
— anand ranga (@AnandRanga) February 14, 2024
సిద్దార్థ్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




