Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devara : ఎన్టీఆర్ దేవర టీజర్‌కు డేట్ లాక్ అయ్యిందా..? రిలీజ్ అయ్యేది అప్పుడేనా..

కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమా పై అంచనాలు భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా సముద్రం నేపథ్యంలో తెరకెక్కుతోంది ఈ సినిమా. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు.

Devara : ఎన్టీఆర్ దేవర టీజర్‌కు డేట్ లాక్ అయ్యిందా..? రిలీజ్ అయ్యేది అప్పుడేనా..
Devara
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 06, 2023 | 8:01 AM

టాలీవుడ్‌లో ఇప్పుడు మోస్ట్ ఏవైటెడ్ మూవీస్‌లో ఎన్టీఆర్ దేవర ఒకటి. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ పెరిగిపోయింది.  దాంతో ఇప్పుడు దేవర సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమా పై అంచనాలు భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా సముద్రం నేపథ్యంలో తెరకెక్కుతోంది ఈ సినిమా. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు. అలాగే ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా జరుగుతోంది. ఇటీవలే ఎన్టీఆర్, జాన్వీ ఫై సన్నివేశాలను చిత్రీకరించారని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ దేవర సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడని టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా టీజర్ పై అభిమానుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. లేటెస్ట్ రాకింగ్ స్టార్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న దేవర సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంస్థలు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

ఇక ఇప్పుడు దేవర మూవీ ఫస్ట్ లుక్, టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఇందుకోసం డేట్ ను కూడా లాక్ చేశారని తెలుస్తుంది. డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా దేవర మూవీ టీజర్ ను రిలీజే చేయనున్నారని తెలుస్తోంది. త్వరలోనే దీని పై అధికారిక అప్డేట్ వస్తుందని టాక్ వినిపిస్తుంది. దేవర సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.. మొదటి భాగాన్ని 2024 ఏప్రిల్ 5 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. దేవర సినిమాతో తారక్ మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు అభిమానులు.

View this post on Instagram

A post shared by Jr NTR (@jrntr)

ఎన్టీఆర్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Jr NTR (@jrntr)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్‌లో అవకాడో తింటే కలిగే ప్రయోజనాలు తెలిస్తే
మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్‌లో అవకాడో తింటే కలిగే ప్రయోజనాలు తెలిస్తే
చాన్నాళ్ళకు ఫ్యాన్స్ ముందుకు తారక్.. ఏమి మాట్లాడారంటే.?
చాన్నాళ్ళకు ఫ్యాన్స్ ముందుకు తారక్.. ఏమి మాట్లాడారంటే.?
స్టాక్ మార్కెట్లో గందరగోళం.. 5 నిమిషాల్లోనే 19 లక్షల కోట్లు అవిరి
స్టాక్ మార్కెట్లో గందరగోళం.. 5 నిమిషాల్లోనే 19 లక్షల కోట్లు అవిరి
నా కొడుకు ఏ తప్పు చేయలేదు.. ఐటీ దర్యాప్తుపై పృథ్వీరాజ్ తల్లి కామె
నా కొడుకు ఏ తప్పు చేయలేదు.. ఐటీ దర్యాప్తుపై పృథ్వీరాజ్ తల్లి కామె
వైట్‌ రైస్‌కి బదులుగా ఓట్స్‌ తింటున్నారా..? ఏమౌతుందో తెలుసుకోవడం
వైట్‌ రైస్‌కి బదులుగా ఓట్స్‌ తింటున్నారా..? ఏమౌతుందో తెలుసుకోవడం
అమెరికాలో లక్షల్లో జీతం.. పవన్ కళ్యా్ణ్ సినిమాలో ఛాన్స్ రావడంతో..
అమెరికాలో లక్షల్లో జీతం.. పవన్ కళ్యా్ణ్ సినిమాలో ఛాన్స్ రావడంతో..
తక్కువ పెట్టుబడి..ఇంటి నుండే పొటాటో చిప్స్ తయారీ.. రెట్టింపు లాభం
తక్కువ పెట్టుబడి..ఇంటి నుండే పొటాటో చిప్స్ తయారీ.. రెట్టింపు లాభం
ఇద్దరు బాలలను చెట్టుకు కట్టేసి.. ఎర్ర చీమలతో..
ఇద్దరు బాలలను చెట్టుకు కట్టేసి.. ఎర్ర చీమలతో..
ఆధార్-ఓటరు గుర్తింపు కార్డును ఎలా లింక్ చేయాలి?
ఆధార్-ఓటరు గుర్తింపు కార్డును ఎలా లింక్ చేయాలి?
బ్లాక్‌ మండే.. ట్రంప్ ఎఫెక్ట్‌తో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..
బ్లాక్‌ మండే.. ట్రంప్ ఎఫెక్ట్‌తో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..