Devara Movie: గంగమ్మ తల్లి భక్తుడిగా ఎన్టీఆర్.. సినిమాకు ఆ సీన్స్ హైలెట్ కానున్నాయట
ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కొరటాల శివ. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సెకండ్ సినిమా ఇది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో గతంలో జనతాగ్యారేజ్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా పై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. మోస్ట్ ఏవైటెడ్ సినిమాల్లో యానిమల్, సలార్ సినిమాలు రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచాయి. దాంతో ఇప్పుడు దేవర సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కొరటాల శివ. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సెకండ్ సినిమా ఇది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో గతంలో జనతాగ్యారేజ్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కిన జనతాగ్యారేజ్ లో యాక్షన్ ను కూడా జోడించి తెరకెక్కించారు కొరటాల.
ఇక ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి దేవర అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోంది దేవర. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను కూడా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు కొరటాల శివ.
ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ గంగమ్మ తల్లి భక్తుడిగా కనిపించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం గంగమ్మ జాతరకు సంబంధించిన షూట్ జరుగుతుందని తెలుస్తోంది. గంగమ్మ జాతరలో భారీ ఫైట్ సీన్ ను షూట్ చేస్తున్నారట. ఈ సీన్ సినిమా కే హైలైట్ అవుతుందని తెలుస్తోంది. అలాగే అండర్ వాటర్ లో యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా భారీ విజయం అందుకుంటుందని అంటున్నారు ఫ్యాన్స్.
కొరటాల శివ ట్విట్టర్ ..
Redefining the meaning of FEAR. Proudly presenting our @tarak9999 annayya as #DEVARA. Happy birthday annayya❤️ pic.twitter.com/EflZ7dptbL
— Siva Koratala (@SivaKoratala) May 19, 2023
కొరటాల శివ ట్విట్టర్ ..
Our sweetest Thangam🩷. She’s going to steal our hearts in #Devara pic.twitter.com/W27EMrPYqd
— Siva Koratala (@SivaKoratala) October 31, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి