AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వచ్చే నెల నుంచి సెట్స్‌పైకి ‘శ్వాస’

నిఖిల్ నటిస్తోన్న తాజా చిత్రం ‘అర్జున్ సురవరం’ ఈ నెల 29న విడుదల కానుంది. తమిళంలో విజయం సాధించిన ‘కణిథన్’ రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి నటించింది. ఇక ఈ మూవీ తరువాత ‘శ్వాస’ అనే చిత్రంలో నటిస్తున్నాడు నిఖిల్. దర్శకుడిగా కిషన్ కట్టా పరిచయం అవుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా నివేథా థామస్‌ నటిస్తోంది. ఈ సినిమాలో నిఖిల్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కనిపించనున్నాడని తెలుస్తోంది. ట్రావెల్ బేస్డ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న […]

వచ్చే నెల నుంచి సెట్స్‌పైకి ‘శ్వాస’
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 13, 2019 | 7:27 AM

Share

నిఖిల్ నటిస్తోన్న తాజా చిత్రం ‘అర్జున్ సురవరం’ ఈ నెల 29న విడుదల కానుంది. తమిళంలో విజయం సాధించిన ‘కణిథన్’ రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి నటించింది. ఇక ఈ మూవీ తరువాత ‘శ్వాస’ అనే చిత్రంలో నటిస్తున్నాడు నిఖిల్. దర్శకుడిగా కిషన్ కట్టా పరిచయం అవుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా నివేథా థామస్‌ నటిస్తోంది. ఈ సినిమాలో నిఖిల్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కనిపించనున్నాడని తెలుస్తోంది. ట్రావెల్ బేస్డ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రెడ్‌స్కై ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Follow Us
2 సార్లు కిందపడినా.. కదులుతున్న రైలు ఎక్కేందుకు యత్నించిన మహిళ!
2 సార్లు కిందపడినా.. కదులుతున్న రైలు ఎక్కేందుకు యత్నించిన మహిళ!
ప్లేయింగ్ 11 నుంచి నలుగురు ఔట్.. అభిషేక్ శర్మ పరిస్థితి ఏంటంటే..?
ప్లేయింగ్ 11 నుంచి నలుగురు ఔట్.. అభిషేక్ శర్మ పరిస్థితి ఏంటంటే..?
రోడ్డు మీద దొరికిన డబ్బును అక్కడ పెడితే.. రాత్రికి రాత్రే మొత్తం
రోడ్డు మీద దొరికిన డబ్బును అక్కడ పెడితే.. రాత్రికి రాత్రే మొత్తం
టెన్షన్‌లో మార్చి మూవీస్‌.. అంచనాలు అందుకుంటాయా
టెన్షన్‌లో మార్చి మూవీస్‌.. అంచనాలు అందుకుంటాయా
టాలీవుడ్ హీరోల డాన్స్‌లు.. ఎవరు ఏ స్థానం లో ఉన్నారంటే
టాలీవుడ్ హీరోల డాన్స్‌లు.. ఎవరు ఏ స్థానం లో ఉన్నారంటే
వాయిదా పడ్డ సతీ లీలావతి రిలీజ్.. కారణం అదేనా..
వాయిదా పడ్డ సతీ లీలావతి రిలీజ్.. కారణం అదేనా..
గోల్డెన్ ఛాన్స్ వచ్చినా వాడుకోలేకపోయిన దర్శకులు..
గోల్డెన్ ఛాన్స్ వచ్చినా వాడుకోలేకపోయిన దర్శకులు..
మొదటి భార్య విడాకులు ఇచ్చింది.. రెండో పెళ్లి చేసుకుంటే..
మొదటి భార్య విడాకులు ఇచ్చింది.. రెండో పెళ్లి చేసుకుంటే..
ఛాన్స్ దొరికినప్పుడల్లా సౌత్‌ గురించి మాట్లాడుతున్న జాన్వీ కపూర్‌
ఛాన్స్ దొరికినప్పుడల్లా సౌత్‌ గురించి మాట్లాడుతున్న జాన్వీ కపూర్‌
ఇవన్నీ ధనవంతులను చేసే నక్షత్రాలు..! మీది ఈ నక్షత్రాల్లో ఒకటా..?
ఇవన్నీ ధనవంతులను చేసే నక్షత్రాలు..! మీది ఈ నక్షత్రాల్లో ఒకటా..?