AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఐదు తప్పులు చేస్తే.. మనీ ప్లాంట్‌తో మీ సంపద కూడా పోవడం పక్కా..

వాస్తు శాస్త్రానికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జ్యోతిష్య శాస్త్రంలో దీనికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇక వాస్తు ప్రకారం ఇంటిలో మనీ ప్లాంట్ పెంచుకోవడం చాలా మంచిది. ఇది అనేక విధాలుగా కలిసి వస్తుంది. అంతే కాకుండా ది అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుకునే సమయంలో అస్సలే ఐదు ఈతప్పులు చేయకూడదు అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. అవి ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Jun 19, 2026 | 9:04 PM

Share
ఈశాన్యంలో నాటకూడదు : వాస్తు శాస్త్రం ప్రకారం ఎప్పుడూ కూడా మనీ ప్లాంట్ మొక్కను ఈశాన్యం దిశలో పెంచుకోకూడదు. ఇది అనేక సమస్యలకు కారణం అవుతుందంట. అంతే కాకుండా ఇది డబ్బు ఆగిపోవడం లేదా సంపద తరిగిపోవడం జరుగుతుందంట. అందుకే  ఈశాన్యంలో మనీ ప్లాంట్ నాటకూడదు.

1 / 5
తీగలు నేల తాకడం : అలాగే మనీ ప్లాంట్ పెంచుకునే ముందు తప్పకుండా తీగల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మనీ ప్లాంట్ తీగ ఎప్పుడూ కూడా నేలకు తాగకూడదు. ఎవరింటిలోనైతే మనీ ప్లాంట్ తీగలు నేలను తాకుతాయో, వారి ఇంటిలో ఆర్థిక స్థిరత్వం ఉండదు. అప్పుల బాధలు ఎక్కువ అవుతాయంటజ

2 / 5
ఎండిన ఆకులు తొలిగించడం : మనీ ప్లాంట్ మొక్క ఎండిన ఆకులను కూడా చాలా త్వరగా వెంట వెంటనే తొలిగించాలి. ఎందుకంటే ఇవి చాలా వరకు మంచిది కాదు, ఇది దురదృష్టాన్ని తీసుకొస్తాయి. అనేక సమస్యలకు కారణం అవుతాయి. అందుకే ఎండిన ఆకులను వెంటనే తొలిగించాలని చెబుతున్నారు వాస్తునిపుణులు.

3 / 5
మనీ ప్లాంట్ మొక్కను బహుమతిగా ఇవ్వడం : ఎవరు అయితే మనీ ప్లాంట్ మొక్కను బహుమతిగా ఇస్తారో వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా వారి ఇంటి లక్ష్మీదేవిని, అదృష్టాన్ని ఇతరులకు ఇచ్చినట్లే అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. అందుకే అస్సలే మనీ ప్లాంట్ మొక్కను ఇతరులకు బహుమతిగా ఇవ్వకూడదంట.

4 / 5
మనీ ప్లాంట్ మొక్క నీరు మార్చకపోవడం, జాగ్రత్తలు తీసుకోకపోవడం చేయకూడదంట. ఎందుకంటే ఒక వేళ మొక్క ఎండిపోతే, అది అనేక సమస్యలకు కారణం అవుతుంది అని చెబుతున్నారు వాస్తు నిపుణులు. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
మండే టూ సండే.. పిల్లల లంచ్ బాక్స్‌లో ఏ రోజు ఏది పెట్టాలో తెలుసా?

బాస్మతి బియ్యం లేకుండా బిర్యానీ.. ఎలా చేయాలో తెలుసా?

నాలుగు గ్రహాల కలయిక.. ఐదు రాశుల వారికి పట్టింది బంగారమే

బాబా వంగా జ్యోతిష్యం.. ఆగస్టు నెలలో అదృష్టం కలిసొచ్చే రాశులివే!

ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్‌డ్ స్మార్ట్ బోర్డర్‌గా భారత సరిహద్దు

పెద్ద కలలు కనండి.. కష్టపడండి.. కానీ అస్సలు వెనక్కి తగ్గకండి

ఇకపై ఢిల్లీ స్టేట్ గెస్ట్ హౌస్ గా షీష్ మహల్ !

అందుకే శ్రీలీల ప్లేస్‌లో భాగ్యశ్రీ.. అసలు విషయం చెప్పిన నాగవంశీ

బాలయ్య సరసన భార్యగా, అమ్మగా నటించిన కుర్ర బ్యూటీ ఎవరో తెలుసా..

51 ఏళ్లవుతున్నా ఇప్పటికీ సింగిల్‌గానే
51 ఏళ్లవుతున్నా ఇప్పటికీ సింగిల్‌గానే