ఈ సూపర్ స్టైలిష్ చైల్డ్ ఇప్పుడు విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న క్రేజీ హీరోయిన్.. కుర్రాళ్లను చూపుల్తోనే కట్టిపడేస్తుంది

అందాల భామ చిన్ననాటి ఫోటోలు నెట్టింట వైరల్ అవ్వడం చాలా కామన్. తమ అభిమాన హీరోయిన్ చిన్ననాటి ఫోటోలు కనిపిస్తే వాటిని వెంటనే డౌన్ లోడ్ చేసుకుకొని పదిలంగా..nidhi agarwal childhood

ఈ సూపర్ స్టైలిష్ చైల్డ్ ఇప్పుడు విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న క్రేజీ హీరోయిన్.. కుర్రాళ్లను చూపుల్తోనే కట్టిపడేస్తుంది
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 09, 2021 | 1:10 PM

Throwback PIC : అందాల భామ చిన్ననాటి ఫోటోలు నెట్టింట వైరల్ అవ్వడం చాలా కామన్. తమ అభిమాన హీరోయిన్ చిన్ననాటి ఫోటోలు కనిపిస్తే వాటిని వెంటనే డౌన్ లోడ్ చేసుకుకొని పదిలంగా దాచుకుంటారు కొందరు డైహార్ట్ ఫ్యాన్స్. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ  చిన్నారి ప్రస్తుతం టాలీవుడ్‌‌‌లో ఈ బ్యూటీ విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ.. యువత మనసులో చెరగని ముద్ర వేసింది ఈ బ్యూటీ. చిన్ననాటి ఫొటోలో ఎంత స్టైలిష్ గా ఉందొ ఇప్పుడు కూడా అదే రేంజ్ స్టైల్‌‌‌‌ను కంటిన్యూ చేస్తోంది ఈ బ్యూటీ. బ్లాక్ కలర్ కళ్ళద్దాలతో కూల్‌‌‌గా రిలాక్స్ అవుతున్న ఈ సూపర్ స్టైలిష్ చైల్డ్ ఎవరో గుర్తుపట్టారా.. టాలీవుడ్ ప్రేక్షకులంతా ఈ అమ్మడిని ఇస్మార్ట్ బ్యూటీ అంటూ ముద్దుగా పిలుచుకుంటున్నారు.

సూపర్ స్టైల్ అండ్ యాటిట్యూడ్‌‌‌‌తో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో కాదు.. అందాల భామ నిధి అగర్వాల్. నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు టాలీవుడ్‌‌‌లో క్రేజీ హీరోయిన్ గా మారింది. సవ్యసాచి సినిమాతర్వాత అఖిల్ సరసన మిస్టర్ మజ్ను సినిమాలో మెరిసింది ఈ తార. ఈ రెండు సినిమాలో నిధికి ఆశించిన స్థాయి విజయాన్ని అందించలేక పోయాయి. ఆతర్వాత డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో నిధి అగర్వాల్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో తన అందంతో  కట్టిపడేసింది ఈ వయ్యారి. ప్రస్తుతం తెలుగు తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ ఫుల్ జోష్‌‌‌లో ఉంది నిధి అగర్వాల్. అలాగే ఈ చిన్నదానికి సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.

23

మరిన్ని ఇక్కడ చదవండి : 

MAA Elections 2021: ముదురుతున్న మా లొల్లి .. హేమపై సీరియస్ అయిన సీనియర్ నరేష్. చర్యలు తప్పవంటూ..

KTR : నాకు తెలిసిన నైసెస్ట్ పర్సన్ మీరే డియర్ బ్రదర్.. మహేష్ బాబుకు బర్త్ డే విషెస్ తెలిపిన కేటీఆర్..

Happy Birthday Hansika: పరువాల పాలరాతిశిల్పం పుట్టినరోజు నేడు.. హ్యాపీ బర్త్ డే టూ హన్సిక..