Bro Movie: బ్రో సినిమా నుంచి అదిరిపోయే పోస్టర్.. ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేలా..

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. ఈ ఇద్దరు మెగా హీరోలను ఓకే స్క్రీన్ పై చూడాలని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. బ్రో అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

Bro Movie: బ్రో సినిమా నుంచి అదిరిపోయే పోస్టర్.. ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేలా..
Bro
Follow us

|

Updated on: May 29, 2023 | 11:21 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కలిసి నటిస్తోన్న సినిమా బ్రో. తమిళ్ సినిమా వినోదయ సిత్తం సినిమా రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. ఈ ఇద్దరు మెగా హీరోలను ఓకే స్క్రీన్ పై చూడాలని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. బ్రో అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమానుంచి పవన్ లుక్, సాయి ధరమ్ తేజ్ లుక్ ను సపరేట్ గా రిలీజ్ చేశారు. ఇప్పటికే మిలియన్ల కొద్దీ వ్యూస్.. లక్షల్లో లైక్స్ వచ్చాయి. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లేఅందిస్తున్నారు.

తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఈ సినిమా కథలో చాలా మార్పులు చేశారు. మన ఆడియన్స్ కు కావాల్సిన ఎలివేషన్స్ తో పాటు చాలా మార్పులు చేశారు ఈ సినిమాలో.. ఇదిలా ఉంటే ఈ సినిమాకి స్టార్ కాస్ట్ ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాను జులై 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు

తాజాగా ఈ మూవీ నుంచి సరి కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ తో పాటు సాయి ధరమ్ తేజ్ కూడా ఉన్నారు. పవన్ స్టైల్ గా బైక్ పై కాలు పెట్టి సీరియస్ గా చూస్తుండగా.. వెనక సాయి ధరమ్ తేజ్ నిలుచొని ఉన్న స్టిల్ ను రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ పోస్టర్ తెగ వైరల్ అవుతోంది. ఈ క్రేజీ పోస్టర్ పై మీరూ ఓ లుక్కేయండి.

View this post on Instagram

A post shared by Sai Dharam Tej (@jetpanja)

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!