AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shyam Singha Roy Trailer: శ్యామ్ సింగరాయ్ ట్రైలర్ వచ్చేసింది.. మరోసారి అదరగొట్టిన నాని..

న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం శ్యామ్ సింగరాయ్. ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం

Shyam Singha Roy Trailer: శ్యామ్ సింగరాయ్ ట్రైలర్ వచ్చేసింది.. మరోసారి అదరగొట్టిన నాని..
Shyam Singha Roy
Rajitha Chanti
|

Updated on: Dec 14, 2021 | 7:59 PM

Share

న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం శ్యామ్ సింగరాయ్. ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తుండగా.. సాయి పల్లవి కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. ఈ సినిమాలో నాని రెండు డిఫరెంట్ గెటప్స్‏లో కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే కాసేపటి క్రితం శ్యామ్ సింగరాయ్ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.. సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలి ఫిల్మ్ డైరెక్టర్ కావాలనుకుంటున్న కుర్రాడికి.. శ్యామ్ సింగరాయ్‏కు గల అనుబంధం ఏంటీ అనేది ట్రైలర్‏లో చూపించారు. పిరికివాళ్లే కర్మ సిద్ధాంతాన్నే మాట్లాడతారు.. ఆత్మాభిమానం కన్నా ఏ ఆగమాం గోప్పది కాదు… తప్పని తెలిసాక.. దేవుడ్ని కూడా ఏదిరించడంలో తప్పు లేదు అని నాని చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.

ఇక ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్స్, పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. కలకత్తా బ్యాక్‏డ్రాప్‏లో పిరియాడిక్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ట్రైలర్..

Also Read: Maa Committee: మా కమిటీలోకి కొత్త సభ్యులు.. రాజీనామా చేసినవారు కూడా మా సభ్యులే.. మంచు విష్ణు కామెంట్స్ వైరల్..

Radhe shyam: ‘సంచారి’ గా చక్కర్లు కొడుతున్న డార్లింగ్.. రాధేశ్యామ్ నుంచి సాంగ్ టీజర్..

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్‌ బాబుకు సర్జరీ.. దుబాయ్‌లో విశ్రాంతి తీసుకుంటున్న హీరో..

Netflix Subscription Plans 2021: ధరలు తగ్గించిన నెట్‌ఫ్లిక్స్.. ‘హ్యాపీ న్యూ ప్రైస్’తో చవకైన ప్లాన్స్.. ఎంతో తెలుసా?

Follow Us
ఇంటర్ విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. ఫలితాల విడుదల తేదీలు మార్పు
ఇంటర్ విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. ఫలితాల విడుదల తేదీలు మార్పు
మీ టీ జల్లెడ మురికిగా మారిందా?ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి
మీ టీ జల్లెడ మురికిగా మారిందా?ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి
ఎన్టీఆర్ కు ఉన్న సత్తా మరెవరికీ లేదు.. సీనియర్ నటుడు..
ఎన్టీఆర్ కు ఉన్న సత్తా మరెవరికీ లేదు.. సీనియర్ నటుడు..
కేకేఆర్ వికెట్లు పడుతుంటే బాద్‌షా టెన్షన్ మామూలుగా లేదు
కేకేఆర్ వికెట్లు పడుతుంటే బాద్‌షా టెన్షన్ మామూలుగా లేదు
అల్లు అర్జున్ జీవితాన్నే మలుపు తిప్పిన సినిమా ఏదో తెలుసా?
అల్లు అర్జున్ జీవితాన్నే మలుపు తిప్పిన సినిమా ఏదో తెలుసా?
5 కేజీల LPG సిలిండర్లపై గుడ్‌న్యూస్‌ చెప్పిన కేంద్రం!
5 కేజీల LPG సిలిండర్లపై గుడ్‌న్యూస్‌ చెప్పిన కేంద్రం!
ఇక కెరీర్, ఆర్థిక విషయాల్లో వారికి దశ తిరిగినట్టే..!
ఇక కెరీర్, ఆర్థిక విషయాల్లో వారికి దశ తిరిగినట్టే..!
చేపలోని ఈ పార్ట్‌ అస్సలు వదలకండి! చెప్పలేనన్నీ ఆరోగ్య ప్రయోజనాలు
చేపలోని ఈ పార్ట్‌ అస్సలు వదలకండి! చెప్పలేనన్నీ ఆరోగ్య ప్రయోజనాలు
పసిడి ప్రియులకు పండగే పండగా.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి
పసిడి ప్రియులకు పండగే పండగా.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి
రియల్ ఎస్టేట్ రంగంలో వారికి పట్టిందల్లా బంగారమే..!
రియల్ ఎస్టేట్ రంగంలో వారికి పట్టిందల్లా బంగారమే..!