Shyam Singha Roy: సంగీతం.. సాహిత్యం అందంగా ఒదిగిన ప్రేమ గీతం సిరివెన్నెల.. ఫుల్ వీడియో వచ్చేసింది..

నాని శ్యామ్ సింగరాయ్ మూవీ మంచి టాక్ తో దూసుకుపోతుంది. ప్రియాడికల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

Shyam Singha Roy: సంగీతం.. సాహిత్యం అందంగా ఒదిగిన ప్రేమ గీతం సిరివెన్నెల.. ఫుల్ వీడియో వచ్చేసింది..
Siri Vennela
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 28, 2021 | 8:54 PM

Shyam Singha Roy: నాని శ్యామ్ సింగరాయ్ మూవీ మంచి టాక్ తో దూసుకుపోతుంది. ప్రియాడికల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. శ్యామ్ సింగ రాయ్ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మించారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటించిన‌ ఈ మూవీ డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై విజయవంతంగా దూసుకుపోతోంది. కలకత్తా నేపథ్యంలో 70వ దశకానికి చెందిన కథకావడంతో నాని ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమా విడుదలకు ముందు మంచి అంచనాలను క్రియేట్ చేసింది.

ఈ సినిమాలో పాటలు, టీజర్, ట్రైలర్ తో సినిమా పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమాలో సిరివెన్నెల రెండు పాటలు రచించారు. అందులో ఆయన రాసిన చివరి సాంగ్ సిరివెన్నెల పాట మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ పాట లో సిరివెన్నెల అందమైన సాహిత్యాన్ని అందించారు. ఈ పాట లిరికల్ వీడియోకు మంచి స్పందన లభించింది. ఇక ఇప్పుడు ఈ పాట ఫుల్ వీడియోను రిలీజ్ చేశారు. సంగీతం .. సాహిత్యం అందంగా కుదిరిన ఈ పాట విజువల్ పరంగాను చూడముచ్చటగా ఉంది. దాదాపు రెండేళ్ల తర్వాత నాని సినిమా థియేటర్స్ లోకి వచ్చింది. ఈ సినిమా విజయం పై ముందునుంచి ధీమాగా ఉన్నారు చిత్రయూనిట్. ఇక సినిమా విడుదల తర్వత పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Tollywood : సినిమా టికెట్ల అంశం పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అదేంటంటే..

Sai Pallavi: థియేటర్లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూసా.. ఆ సన్నివేశాలప్పుడు భయమేసిందన్న సాయిపల్లవి..

Varun Sandesh : వరుణ్ సందేశ్ ‘ఇందువదన’ మూవీ ట్రైలర్.. అందమైన ప్రేమకథే కాదు అంతకుమించి..

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.