AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nandamuri Kalyan Ram: త్రిపాత్రాభినయంతో రానున్న నందమూరి హీరో.. త్వరలో కళ్యాణ్ రామ్ కొత్త సినిమా..

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఈ మధ్య కాస్త జోరు తాగించాడు. చివరిగా కళ్యాణ్ రామ్ ఎంతమంచివాడవురా.. సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ విజయం సాధించలేక పోయింది.

Nandamuri Kalyan Ram: త్రిపాత్రాభినయంతో రానున్న నందమూరి హీరో.. త్వరలో కళ్యాణ్ రామ్ కొత్త సినిమా..
Rajeev Rayala
|

Updated on: May 03, 2021 | 9:01 AM

Share

Nandamuri Kalyan Ram: నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఈ మధ్య కాస్త జోరు తాగించాడు. చివరిగా కళ్యాణ్ రామ్ ఎంతమంచివాడవురా.. సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ విజయం సాధించలేక పోయింది.  ఇక కళ్యాణ్ రామ్ హీరోగానే కాదు నిర్మాతగా రాణిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ నందమూరి హీరో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు రాజేంద్ర అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘ఎమిగోస్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు సమాచారం.

ఇక సినిమానుంచి ఇప్పుడు ఓ క్రీజీ న్యూస్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేయబోతున్నారట. మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కళ్యాణ్ కనిపించనున్నారట. ఇక ‘ఎమిగోస్’ అంటే అర్థం.. స్నేహితులు అని. ఇప్పటికే తెలుగులో స్నేహితుడు కాన్సెప్ట్ తో చాలా సినిమాలు వచ్చాయి. ఈ సినిమా హీరోయిన్ పై కూడా క్లారిటీ రాలేదు. త్వరలోనే ఈ సినిమా వివరాలు తెలియనున్నాయి. కరోనా మహమ్మారి తీవ్రత తగ్గిన తర్వాత ఈ సినిమాను పట్టాలెక్కించాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇక నందమూరి హీరోల్లో సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంతో మెప్పించారు. జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల నటించిన జై లవకుశ సినిమాలో తారక్ అద్భుత నటనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Anchor Anasuya: ఇద్దరు పిల్లల తల్లైనా.. కుర్ర హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని గ్లామర్ తో కుర్రకారు మతిపోగొడుతున్న అనసూయ

RGV on PM Modi: మోడీ మృత్యు వ్యాపారి అంటూ నిజం చెప్పిన సోనియా గాంధీ కాళ్ళను మొక్కుతా అంటున్న ఆర్జీవీ

Pushpa Movie: అల్లు అర్జున్ పుష్ప మూవీ స్టోరీ లీక్ … మణిరత్నం మూవీ కాపీ అంటూ సోషల్ మీడియాలో వైరల్

Follow Us
ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్స్.. టీమిండియా ప్లేయర్లతో మోదీ భేటీ
ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్స్.. టీమిండియా ప్లేయర్లతో మోదీ భేటీ
బట్టతల ఉందని రిజెక్ట్.. రూ.లక్ష ఖర్చు చేసిన డేట్‌లో ట్విస్ట్‌!
బట్టతల ఉందని రిజెక్ట్.. రూ.లక్ష ఖర్చు చేసిన డేట్‌లో ట్విస్ట్‌!
ఖాతాదారుడు, నామినీ ఇద్దరూ మరణిస్తే బ్యాంకులోని డబ్బు ఎవరికి..?
ఖాతాదారుడు, నామినీ ఇద్దరూ మరణిస్తే బ్యాంకులోని డబ్బు ఎవరికి..?
అమ్మాయి, అబ్బాయి ఎవరైనా సరే నచ్చితే పెళ్లి చేసుకుంటా..
అమ్మాయి, అబ్బాయి ఎవరైనా సరే నచ్చితే పెళ్లి చేసుకుంటా..
అభిషేక్ ఊరమాస్ విధ్వంసం.. కోహ్లీ, రోహిత్ రికార్డులు బద్దలు..!
అభిషేక్ ఊరమాస్ విధ్వంసం.. కోహ్లీ, రోహిత్ రికార్డులు బద్దలు..!
వాస్తు శాస్త్రం: ఇంట్లో రావి చెట్టు పెరగడం శుభమా? అశుభమా?
వాస్తు శాస్త్రం: ఇంట్లో రావి చెట్టు పెరగడం శుభమా? అశుభమా?
గ్యాస్ స్టవ్ మంట చిన్నగా వస్తుందా.. జస్ట్ ఇలా చేస్తే చాలు..
గ్యాస్ స్టవ్ మంట చిన్నగా వస్తుందా.. జస్ట్ ఇలా చేస్తే చాలు..
Video: నేపాల్‌లో మరో వరద బీభత్సం.. బుధి గండకి నది ఉగ్రరూపం!
Video: నేపాల్‌లో మరో వరద బీభత్సం.. బుధి గండకి నది ఉగ్రరూపం!
మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు సర్కార్ బంపర్ ఆఫర్..!
మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు సర్కార్ బంపర్ ఆఫర్..!
అభిషేక్ శర్మ విధ్వంసం.. 18 బంతుల్లో హాఫ్ సెంచరీ..
అభిషేక్ శర్మ విధ్వంసం.. 18 బంతుల్లో హాఫ్ సెంచరీ..