AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalyan Ram Birthday : నందమూరి హీరో నయా మూవీ.. బింబిసారా టూ డెవిల్..

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. హిట్లు ఫ్లాప్ లను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.

Kalyan Ram Birthday : నందమూరి హీరో నయా మూవీ.. బింబిసారా టూ డెవిల్..
Devil
Rajeev Rayala
|

Updated on: Jul 05, 2021 | 4:19 PM

Share

Nandamuri Kalyan Ram: నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. హిట్లు ఫ్లాప్ లను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. త్వరలో బింబిసారా అనే హిస్టారికల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కళ్యాణ్ రామ్ కెరీర్ లో వస్తున్న మొట్టమొదటి హిస్టారికల్ సినిమా ఇది భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ బింబిసారుడు అనే రాజు గా కనిపించనున్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా పోస్టర్లు ఆకట్టుకున్నాయి. తాజాగా కళ్యాణ్ రామ్ మరో సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కళ్యాణ్ కెరీర్ లో 22 వ మూవీగా ఈ సినిమా రాబోతుంది. అయితే కళ్యాణ్ రామ్ పుట్టిన రోజుకు ఒక్కరోజు ముందే (జులై 4న ) ప్రీలుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.  లో కల్యాణ్ రామ్ చేతిలో గొడుగుతో రైల్వే ట్రాక్ మీద నిలబడి ఉన్నాడు. అతని గెటప్ సెటప్ ప్రతిదీ సర్ ప్రైజింగ్ గానే ఉన్నాయి. దాంతో ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ కోసం అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇక నేడు కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసారు చిత్రయూనిట్.

ఇది ఒక నావల్టీ ఉన్న కథాంశంతో నాటి కాలమానానికి సరిపడే మూవీ అని అర్థమవుతోంది. కెరీర్ లో కళ్యాణ్ రామ్ మునుపెన్నడూ ప్రయత్నించని నవ్యపంథా థీమ్ అని తెలుస్తుంది. ఇక ఈ సినిమా పాతకాలం నాటి కథతో ఈ సినిమా ఉండబోతుందని అర్ధమవుతుంది. ఈ చిత్రాన్ని దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ నిర్మాణంలో రూపొందనున్న ఈ చిత్రంతో ప్రతిభావంతుడైన కొత్త దర్శకుడు పని చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Jr.NTR: తనయుడితో కలిసి ఎన్టీఆర్‏ను కలిసిన తెలంగాణ మంత్రి.. కారణమేంటంటే..

Ashritha: వెంకటేష్ కూతురు ఆశ్రిత ఒక్క పోస్ట్ పెడితే ఎంత అందుకుంటుందో తెలుసా ?..

Jabardasth Vinod: సోషల్ మీడియా వేదికగా తన భార్యను పరిచయం చేసిన వినోద్.. సాలిడ్ సమాధానం చెప్పాడుగా…

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు