Naga Shaurya : హోమ్ బ్యానర్ లో సినిమా చేస్తున్న యంగ్ హీరో.. అనీష్ కృష్ణ డైరెక్షన్లో నాగశౌర్య..

ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు యంగ్ హీరో నాగశౌర్య. ప్రస్తుతం నాగశౌర్య హీరోగా సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో..

Naga Shaurya : హోమ్ బ్యానర్ లో సినిమా చేస్తున్న యంగ్ హీరో.. అనీష్ కృష్ణ డైరెక్షన్లో నాగశౌర్య..
Follow us

|

Updated on: May 31, 2021 | 6:43 AM

Naga Shaurya :

ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు యంగ్ హీరో నాగశౌర్య. ప్రస్తుతం నాగశౌర్య హీరోగా సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో ‘ల‌క్ష్య’ అనే సినిమా రూపొందుతుంది. సోనాలి నారంగ్ స‌మ‌ర్పణ‌లో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప‌తాకాల‌పై నారయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాగ‌‌శౌర్య స‌ర‌స‌న కేతిక శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో కీల‌క పాత్రల‌లో విలక్షణ న‌టులు జ‌గ‌ప‌తి బాబు, సచిన్ ఖేడేకర్ న‌టిస్తున్నారు. నాగ‌శౌర్య 20వ చిత్రంగా ప్రాచీన విలువిద్య నేప‌థ్యంలో స్పోర్ట్స్ బేస్డ్ ఫిలింగా అన్ని క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ఈ మూవీలో ఇంత‌కు ముందెన్న‌డూ చూడ‌ని ఎయిట్‌ప్యాక్ లుక్‌తో స‌ర్పైజ్ చేశారు నాగ‌శౌర్య‌. అలాగే వరుడు కావలెను అనే సినిమాలోనూ సంటిస్తున్నాడు శౌర్య.

ఇదిలా ఉంటే నాగశౌర్య తన 22వ చిత్రాన్ని హోమ్ బ్యానర్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. ‘అలా ఎలా’ ‘గాలిసంపత్’ చిత్రాల దర్శకుడు అనీష్ కృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్న ఈ చిత్రంలో షిర్లీ సెటియా హీరోయిన్ గా నటిస్తోంది. నెల రోజులుగా సైలెంట్ అయిపోయిన శౌర్య.. ఇప్పుడు ఈ సినిమా స్క్రిప్ట్ మీద కూర్చున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో సత్య – రాహుల్ రామకృష్ణ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శంకర్ ప్రసాద్ మల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఉషా మల్పూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Pawan Kalyan: క‌రోనా నెగిటివ్ అనంత‌రం సైలెంట్‌గా ప‌వ‌న్.. ఆయ‌న మౌనం వెనుక అర్థం ఏంటి

సోను సూద్ కాల్స్ ఎత్తలేక పనివాడు పరేషాన్..ఈ రాత్రి కి పగలకి తేడా లేకుండా పోయింది అంటూ ఆవేదన :sonu sood video.

Satya Dev: విచిత్ర‌మైన ప‌రిస్థితుల్లో యువ న‌టుడు స‌త్య దేవ్.. డిజిట‌ల్ వైపు అత‌డి రాబోయే సినిమాలు

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..