సోను సూద్ కాల్స్ ఎత్తలేక పనివాడు పరేషాన్..ఈ రాత్రి కి పగలకి తేడా లేకుండా పోయింది అంటూ ఆవేదన :sonu sood video.

Anil kumar poka

|

Updated on: May 30, 2021 | 7:09 PM

ఈ ఫోన్లు మాట్లాడలేక చచ్చిపోతున్న.. నా వాళ్ళ కావడం లేదు.నేను ఇంటికి వెళ్ళిపోతా..అని అంటుంది ఎవరో తెలుసా..?ది రియల్ హీరో సోను సూద్ కు పాలు పొసే వ్యక్తి.ఆయనకి వచ్చిన ఇబ్బంది ఏంటి అని అనుకుంటున్నారా..?