రైలు పట్టాలపై దూకిన మహిళ.. కాపాడిన పోలీస్.వైరల్ గా మారిన వీడియో : Woman jumps in front of Train Video.

Anil kumar poka

|

Updated on: May 30, 2021 | 6:33 PM

రైలు ముందు దూకి ఆత్మయత్నం చేసిన ఓ మహిళను కానిస్టేబుల్ కాపాడారు.ఎదురుగా రైలు రావడం గమనించిన మహిళా ఉన్నట్టుండి ఒక్కసారిగా రైలు పట్టాలపై దూకింది.వెంటనే రియాక్ట్ అయ్యిన కానిస్టేబుల్ ఆమె వెనకే దూకి...