AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thank You: అక్కినేని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. నాగచైతన్య థాంక్యూ మూవీ ఫస్ట్ లుక్ త్వరలోనే..

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న లవ్ స్టోరీ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఫిదా బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.

Thank You: అక్కినేని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..  నాగచైతన్య థాంక్యూ మూవీ ఫస్ట్ లుక్ త్వరలోనే..
Rajeev Rayala
|

Updated on: Jun 11, 2021 | 4:42 PM

Share

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న లవ్ స్టోరీ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఫిదా బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. లవ్ స్టోర్  సినిమా షూటింగ్  చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తర్వాత నాగచైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ‘థాంక్యూ’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో ఈ సినిమా రూపొందుతుంది.నాగచైతన్య మొదటి సారి హాకీ ప్లేయర్ గా కనిపించబోతున్నాడు. గతంలో ‘మజిలీ’ సినిమాలో క్రికెటర్ గా కనిపించి మెప్పించాడు చైతన్య. ఇక ‘థాంక్యూ’ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారని తెలుస్తుంది. నాగచైతన్య విక్రమ్ కుమార్ కాంబినేషన్లో గతంలో ‘మనం’ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా అక్కినేని ఫ్యామిలీకి ఓ బ్యూటీఫుల్ మెమొరీగా మిగిలిపోయింది. ఈ నెల చివరివారంలోగానీ .. వచ్చేనెల మొదటివారంలో గాని ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారని అంటున్నారు.

నాగచైతన్య హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా రాశి ఖన్నా కనువిందు చేయనుంది. అలాగే మాళవిక నాయర్ .. అవికా గోర్ కూడా నటించనున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి సెలవుల్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Nani: నాని టక్ జగదీష్ రిలీజ్ పై గుసగుసలు.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్.. ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఎప్పుడంటే..

Raviteja: మరో ప్రాజెక్ట్‏కు రవితేజ గ్రీన్ సిగ్నల్ .. వచ్చే నెలలో సెట్స్ పైకి మాస్ మహారాజా న్యూమూవీ.. అప్‏డేట్ ఇచ్చిన డైరెక్టర్..

ఇండస్ట్రీకి రాకముందు హీరోయిన్ అనుష్క దగ్గర పీఆర్‌గా, మూడు నెలల్లో కోస్టార్‌గా.. పరిణితి చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు..

ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!