Naga Chaitanya: ‘ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది.. లాట్స్‌ ఆఫ్‌ లవ్‌’.. నాగచైతన్య ట్వీట్.!

సమంతా, నాగచైతన్య విడిపోయారు. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు. ఇదిలా ఉంటే.. విడాకుల ప్రకటన అనంతరం వీరిద్దరి సోషల్ మీడియా..

Naga Chaitanya: ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది.. లాట్స్‌ ఆఫ్‌ లవ్‌.. నాగచైతన్య ట్వీట్.!
Naga Chaitanya

Edited By: Anil kumar poka

Updated on: Oct 04, 2021 | 8:07 PM

సమంతా, నాగచైతన్య విడిపోయారు. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు. ఇదిలా ఉంటే.. విడాకుల ప్రకటన అనంతరం వీరిద్దరి సోషల్ మీడియా అకౌంట్లపై ఫ్యాన్స్, నెటిజన్ల ఫోకస్ పెరిగింది. ఏం మాట్లాడుతారో.? ఏమని ట్వీట్ చేస్తారోనని వెయిట్ చేస్తున్నారు. ఇక తాజాగా విడాకుల ప్రకటన సమంతా పెట్టిన ఇన్‌స్టా స్టేటస్ వైరల్ కాగా, నాగ చైతన్య కూడా తొలిసారిగా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆయన ఏమని ట్వీట్ చేశారో చూసేద్దాం పదండి..

ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కోలుకుంటున్నారు. ”తాను బాగానే ఉన్నానని.. కోలుకుంటున్నానని” సాయి తేజ్ నిన్న హాస్పిటల్ బెడ్‌పై నుంచి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ పోస్టుపై పలువురు సెలబ్రిటీలు సంతోషం వ్యక్తం చేయడంతో పాటు వరుసపెట్టి ట్వీట్లు చేస్తున్నారు. దీనిపై తాజాగా అక్కినేని నాగచైతన్య కూడా స్పందించారు. ”ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది.. లాట్స్ ఆఫ్ లవ్” అంటూ రిప్లై ఇచ్చారు. ఆ ట్వీట్‌పై మీరూ లుక్కేయండి..

Read Also: ఆర్యాన్ ఖాన్‏కు బెయిల్ నిరాకరణ.. మూడ్రోజుల కస్టడికి అనుమతించిన కోర్టు..

ఇండస్ట్రీలో ఎన్నికల రచ్చ.. నరేష్ పై తీవ్ర ఆగ్రహం.. మాట్లాడేముందు ఆలోచించుకోవాలని వార్నింగ్..

‘కొండా’ మూవీ పోస్టర్స్ రిలీజ్ చేసిన రామ్ గోపాల్ వర్మ

సినిమా షూటింగ్‌లో ప్రమాదం.. హీరో రామ్‌కు గాయాలు..