AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shyam Singha Roy: నేచురల్ స్టార్ ఆశలన్నీ ఈ పిరియాడికల్ మూవీ పైనే.. “శ్యామ్ సింగరాయ్” నాని నమ్మకాన్ని నిలబెట్టేనా..?

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ శ్యామ్ సింగరాయ్. టాక్సీవాలా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

Shyam Singha Roy: నేచురల్ స్టార్ ఆశలన్నీ ఈ పిరియాడికల్ మూవీ పైనే.. శ్యామ్ సింగరాయ్ నాని నమ్మకాన్ని నిలబెట్టేనా..?
Nani
Rajeev Rayala
|

Updated on: Nov 05, 2021 | 9:04 AM

Share

Shyam Singha Roy: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ శ్యామ్ సింగరాయ్. టాక్సీవాలా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నాని డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నాడని తెలుస్తుంది. శ్యామ్ సింగరాయ్  సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్, కృతి శెట్టి ఈ సినిమాలో కనిపించనున్నారు. ఇటీవల దీపావళి కానుకగా ఈ సినిమానుంచి హీరోయిన్స్ లుక్స్‌ను విడుదల చేశారు. ముగ్గురు హీరోయిన్స్ మూడు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తున్నారు. మడోన్నా, కృతి ఇద్దరు నార్మల్ లుక్‌లో ఉండగా సాయి పల్లవి మాత్రం సాంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తుంది. కలకత్తా బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈసినిమాలో సాయి పల్లవి రోల్ చాలా కీలకంగా ఉంటుందని అంటున్నారు.

అంతే కాదు ఈ సినిమాలో సాయి పల్లవి పాత్రకు అతీత శక్తులు కూడా ఉంటాయని టాక్ వినిపిస్తుంది. ఇక వి, టక్ జగదీష్ సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి. పైగా రెండు సినిమాలు ఓటీటీ వేదికగానే విడుదలయ్యాయి. ఇప్పుడు శ్యామ్ సింగరాయ్ సినిమా మాత్రం థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. దాంతో నాని ఈ సినిమాతో హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు. డిసెంబర్ 24న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచనున్నారు. ఇప్పటి నుంచి వరుసగా సినిమాకు సంబంధించిన  అప్డేట్స్ అందించనున్నారు. మరి ఈ సినిమా నానికి సాలిడ్ హిట్ ఇస్తుందేమో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి: 

Mehreen Pirzada Birthday: మంచులో కడిగిన ముత్యంలాంటి ముద్దుగుమ్మ మెహ్రీన్..

Allu Arjun’s Pushpa : సుకుమార్ ప్లాన్ మాములుగా లేదుగా.. ‘పుష్ప’ సినిమాలో ఏకంగా వేయిమంది..

Dil Raju: రామ్ చరణ్- శంకర్ సినిమాకోసం దిల్ రాజు పెద్ద సాహసమే చేస్తున్నారుగా..!!

మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
టీనేజ్ ఫొటోస్ షేర్ చేసిన బిగ్‌బాస్ తెలుగు బ్యూటీ..గుర్తు పట్టారా?
టీనేజ్ ఫొటోస్ షేర్ చేసిన బిగ్‌బాస్ తెలుగు బ్యూటీ..గుర్తు పట్టారా?