Mehreen Pirzada Birthday: మంచులో కడిగిన ముత్యంలాంటి ముద్దుగుమ్మ మెహ్రీన్..

మెహ్రీన్ పిర్జాదా.. కృష్ణగాడి వీర ప్రేమగధ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది ఈ అందాల భామ 

Rajeev Rayala

|

Updated on: Nov 05, 2021 | 8:40 AM

మెహ్రీన్ పిర్జాదా.. కృష్ణగాడి వీర ప్రేమగధ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది ఈ అందాల భామ 

మెహ్రీన్ పిర్జాదా.. కృష్ణగాడి వీర ప్రేమగధ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది ఈ అందాల భామ 

1 / 9
మొదటి సినిమాతోనే అందంతో నటనతో ప్రేక్షకుల మనసు దోచేసింది ఈ ముద్దుగుమ్మ 

2 / 9
టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే క్రేజీ హీరోయిన్ గా మారింది ఈ బ్యూటీ

3 / 9
ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెలుగులో దూసుకుపోతుంది. 

4 / 9
ఈ చిన్నది నటించిన మంచి రోజులొచ్చాయి సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

5 / 9
అలాగే వెంకటేష్, వరుణ్ తేజ్ నటిస్తున్న ఎఫ్3 సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. 

6 / 9
తెలుగుతోపాటు పలు తమిళ్ సినిమాల్లోనూ నటించింది ఈ చిన్నది 

7 / 9
ఇంకా ఈ అమ్మడి చేతిలో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయని తెలుస్తుంది. 

8 / 9
నేటితో ఈ బ్యూటీ 27వ పడిలోకి అడుగుపెడుతుంది. 

9 / 9
Follow us