చక్కనైన చిరునవ్వుతో కట్టిపడేస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల హృదయాలు కొల్లగొడుతోంది.. ఎవరో గుర్తుపట్టండి!

మొదటి సినిమాతోనే అందంతో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టేసింది. పక్కింటి అమ్మాయిలా నటించి మెప్పించింది. తొలి సినిమాకే..

చక్కనైన చిరునవ్వుతో కట్టిపడేస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల హృదయాలు కొల్లగొడుతోంది.. ఎవరో గుర్తుపట్టండి!
Tollywood Heroine
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 11, 2021 | 1:49 PM

మొదటి సినిమాతోనే అందంతో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టేసింది. పక్కింటి అమ్మాయిలా నటించి మెప్పించింది. తొలి సినిమాకే డెబ్యూ యాక్టరెస్ అవార్డు దక్కించుకుంది. మూడో సినిమాతో అటు మాస్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ గ్లామరస్ బ్యూటీకి.. ఇప్పుడు కుర్రకారులో పిచ్చ క్రేజ్. ఇంతకీ పైన పేర్కొన్న ఫోటోలోని చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? చక్కనైన చిరునవ్వుతో కట్టిపడేస్తున్న ఈ చిన్నారి.. ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్. యువ హీరోల సరసన జత కడుతూ.. గ్లామరస్ రోల్స్‌లో ఇరగదీస్తోంది. ఆమెవరో కాదు నభా నటేష్.

‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నభా నటేష్. తొలి సినిమాతోనే నటనకు ఆస్కారమున్న పాత్రను దక్కించుకుని మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత ఈమె చేసిన ‘అదుగో’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయినా.. మూడో చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’ సూపర్ హిట్ దక్కించుకుంది. ఈ సినిమాలో నభా తన అందంతో కుర్రకారును ఉర్రూతలూగించింది. ఇక ‘డిస్కో రాజా’, ‘సోలో బ్రతుకే సో బెటర్’, ‘అల్లుడు అదుర్స్’, ‘మాస్ట్రో’ సినిమాలు నభాకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టాయి. అటు కన్నడంలో ‘వజ్రకాయ’, ‘లీ’ అనే చిత్రాల్లో నభా నటించింది.

Also Read:

Viral News: డిన్నర్ డేట్‌కు వెళ్లారు.. లైట్‌గా ఫుడ్ లాగించారు.. చివరికి బిల్లు చూసి కళ్లు తేలేసారు!

Cricket: 9 బంతుల్లో 50 పరుగులు.. సిక్సర్లతో బౌలర్లను ఏకిపారేసిన బ్యాట్స్‌మెన్.. దెబ్బకు సీన్ రివర్స్!

Viral Photo: ఈ చిరునవ్వుల చిన్నది ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. ఫ్యాన్స్‌లో యమా క్రేజ్.. ఎవరో గుర్తుపట్టారా!

టెన్త్‌ అర్హతతో తెలంగాణ హైకోర్టులో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
టెన్త్‌ అర్హతతో తెలంగాణ హైకోర్టులో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!